Shital Ashtakam In Telugu

॥ Seethala Ashtakam Telugu Lyrics ॥

॥ శీతలాష్టకం ॥

అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః ।
అనుష్టుప్ ఛన్దః । శీతలా దేవతా ।
లక్ష్మీర్బీజమ్ । భవానీ శక్తిః ।
సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ॥

ఈశ్వర ఉవాచ ।
వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్ ।
మార్జనీకలశోపేతాం శూర్పాలఙ్కృతమస్తకామ్ ॥ ౧ ॥

వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహామ్।
యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ ॥ ౨ ॥

శీతలే శీతలే చేతి యో బ్రూయద్దాహపీడితః ।
విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి ॥ ౩ ॥

యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సమ్పూజయేన్నరః ।
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే ॥ ౪ ॥

శీతలే జ్వరదగ్ధస్య పూతిగన్ధయుతస్య చ ।
ప్రణష్టచక్షుషః పుంసస్త్వామాహుర్జీవనౌషధమ్ ॥ ౫ ॥

శీతలే తనుజాన్ రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ ।
విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ ॥ ౬ ॥

గలగణ్డగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్ ।
త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాన్తి సఙ్క్షయమ్ ॥ ౭ ॥

న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే ।
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ ॥ ౮ ॥

మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితామ్ ।
యస్త్వాం సఞ్చిన్తయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే ॥ ౯ ॥

అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా ।
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే ॥ ౧౦ ॥

See Also  Champakapuri Srinivasa Ashtakam In English

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభాక్తిసమన్వితైః ।
ఉపసర్గవినాశాయ పరం స్వస్త్యయనం మహత్ ॥ ౧౧ ॥

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా ।
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః ॥ ౧౨ ॥

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనన్దనః ।
శీతలావాహనశ్చైవ దూర్వాకన్దనికృన్తనః ॥ ౧౩ ॥

ఏతాని ఖరనామాని శీతలాగ్రే తు యః పఠేత్ ।
తస్య గేహే శిశూనాం చ శీతలారుఙ్ న జాయతే ॥ ౧౪ ॥

శీతలాష్టకమేవేదం న దేయం యస్యకస్యచిత్ ।
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధాభక్తియుతాయ వై ॥ ౧౫ ॥

॥ ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Shitala Chalisa » Shital Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil