Sundaramoorthy Nayanar is a devotee of Lord Tyagaraja Swamy Tiruvarur.
॥ Sundaramurthy Ashtottarashata Namavali Telugu Lyrics ॥
॥ శ్రీసున్దరమూర్త్యష్టోత్తరశతనామావలిః ॥
ఓం శ్రీగణేశాయ నమః ॥
ఓం సున్దరమూర్తయే నమః ।
ఓం సున్దరేశ్వరప్రియాయ నమః ।
ఓం సుషుమ్నానాడీశోధకాయ నమః ।
ఓం సువర్ణకల్పకలేబరాయ నమః ।
ఓం సువర్ణాభరణభూషితాయ నమః ।
ఓం సువర్ణమాల్యామ్బరధారిణే నమః ।
ఓం శివభక్తాగ్రగణ్యాయ నమః ।
ఓం శివార్చనధురన్ధరాయ నమః ।
ఓం శివనామపరాయణాయ నమః ।
ఓం శివధ్యానప్రియమానసాయ నమః ॥ ౧౦ ॥
ఓం శివానన్దపరిపూర్ణాయ నమః ।
ఓం శివనామాఙ్గితరసనాయ నమః ।
ఓం శివరాజయోగధారిణే నమః ।
ఓం శివమన్త్రజపప్రియాయ నమః ।
ఓం శివాప్రియాయ నమః ।
ఓం శివభక్తపరిపాలకాయ నమః ।
ఓం శివభక్తసమావృతాయ నమః ।
ఓం శివభక్తప్రియమానసాయ నమః ।
ఓం శివభక్తపరిపోషకాయ నమః ।
ఓం శివసాయుజ్యసమ్పన్నాయ నమః ॥ ౨౦ ॥
ఓం శివదత్తనామాఙ్కితాయ నమః ।
ఓం శివాగమప్రవీణాయ నమః ।
ఓం శివానన్దపరితృప్తమానసాయ నమః ।
ఓం పఞ్చక్లేశనివర్తకాయ నమః ।
ఓం పరవాగీతసన్తుష్టాయ నమః ।
ఓం పరవానాట్యకౌతుకాయ నమః ।
ఓం పరవాశృఙ్గారదర్శకాయ నమః ।
ఓం పరవాభోగనిరతాయ నమః ।
ఓం పరవాఽఽలిఙ్గనతత్పరాయ నమః ।
ఓం పరవాలోకనసున్దరాయ నమః ॥ ౩౦ ॥
ఓం పరబ్రహ్మస్వరూపధ్యాత్రే నమః ।
ఓం పరోపకారకలేబరాయ నమః ।
ఓం పరమశివభక్తిప్రియాయ నమః ।
ఓం పరమశివాలోకనపాత్రగాత్రాయ నమః ।
ఓం పరమశివలోచనగోచరాయ నమః ।
ఓం పరిశుద్ధమానసాయ నమః ।
ఓం పాదవ్యత్యాసతాణ్డవప్రియాయ నమః ।
ఓం పార్వతీప్రియనన్దనాయ నమః ।
ఓం పార్వతీపాదసేవకాయ నమః ।
ఓం పార్వతీదత్తవిద్యావిశేషజ్ఞాయ నమః ॥ ౪౦ ॥
ఓం పార్వతీభక్తిపరిపూర్ణాయ నమః ।
ఓం ఆదిశైవకులోద్భవాయ నమః ।
ఓం ఆదర్శసమ్భూతాయ నమః ।
ఓం ఆశ్రితవత్సలాయ నమః ।
ఓం ఆనన్దపరిపూర్ణాయ నమః ।
ఓం ఆహితాగ్నిప్రియమానసాయ నమః ।
ఓం ఆదిశైవోత్తమాయ నమః ।
ఓం ఆశ్రితరక్షకాయ నమః ।
ఓం మహాకైలాసనిలయాయ నమః ।
ఓం మహాభోగసమన్వితాయ నమః ॥ ౫౦ ॥
ఓం మహామాయానివర్తకాయ నమః ।
ఓం మహాతేజస్వినే నమః ।
ఓం మహాయశస్వినే నమః ।
ఓం మహాబుద్ధిమతే నమః ।
ఓం మహామన్త్రజపపరాయ నమః ।
ఓం మహాయోగనిలయాయ నమః ।
ఓం మహాగుణసమ్పన్నాయ నమః ।
ఓం మహాపణ్డితపరాయ నమః ।
ఓం మహాదేవపూజాసముత్సుకాయ నమః ।
ఓం మహాశాస్త్రపణ్డితాయ నమః ॥ ౬౦ ॥
ఓం ద్రావిడవిద్యావినయసమ్పన్నాయ నమః ।
ఓం ద్రావిడవ్యాకరణగురవే నమః ।
ఓం ద్రావిడసమ్ప్రదాయకరణాయ నమః ।
ఓం ద్రావిడలోకవన్దితాయ నమః ।
ఓం ద్రావిడవిద్యాపాలకాయ నమః ।
ఓం ద్రావిడస్తోత్రపరాయణాయ నమః ।
ఓం చన్ద్రచూడదత్తైరావణాయ నమః ।
ఓం సత్త్వగుణాకరాయ నమః ।
ఓం సత్సేవితాయ నమః ।
ఓం సమయాచారదేశికాయ నమః ॥ ౭౦ ॥
ఓం సమ్ప్రాప్తదివ్యదేహాయ నమః ।
ఓం విశేషక్షేత్రదర్శకాయ నమః ।
ఓం విశ్వవన్ద్యాయ నమః ।
ఓం విదేహకైవల్యకలనాయ నమః ।
ఓం విద్యావిద్యాస్వరూపదర్శకాయ నమః ।
ఓం వినాయకప్రియాయ నమః ।
ఓం విమలాఙ్గవిరాజితాయ నమః ।
ఓం విద్వజ్జనసమన్వితాయ నమః ।
ఓం సర్వవిద్యాపారఙ్గతాయ నమః ।
ఓం తపోనిష్ఠాయ నమః ॥ ౮౦ ॥
ఓం తపోనిష్ఠాగ్రగణ్యాయ నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం తడిత్ప్రభాయ నమః ।
ఓం తాపత్రయోల్లఙ్ఘినే నమః ।
ఓం దేవదేవసేవకాయ నమః ।
ఓం దేవాదిలోకసఞ్చారిణే నమః ।
ఓం నిత్యకర్మనిరతాయ నమః ।
ఓం నిత్యకర్మసమాశ్రితాయ నమః ।
ఓం శైవశాస్త్రవిశారదాయ నమః ।
ఓం శైవాచారసమ్పన్నాయ నమః ॥ ౯౦ ॥
ఓం వీతశోకాయ నమః ।
ఓం వీతరాగాయ నమః ।
ఓం కలుషారణ్యదహనాయ నమః ।
ఓం కల్యాణగుణసమ్పన్నాయ నమః ।
ఓం హేయోపాదేయవిగ్రహదర్శకాయ నమః ।
ఓం శ్రీమత్త్యాగరాజప్రియభక్తాయ నమః ।
ఓం శ్రీమత్త్యాగరాజనర్తనసేవితాయ నమః ।
ఓం నర్తనాదివిశేషజ్ఞాయ నమః ।
ఓం లీలాతాణ్డవదర్శకాయ నమః ।
ఓం అజపాతాణ్డవసంసేవితాయ నమః ॥ ౧౦౦ ॥
ఓం నటనవిద్యావిదుషే నమః ।
ఓం నటనాదివిద్యాపారఙ్గతాయ నమః ।
ఓం శృఙ్గారనటననాయకాయ నమః ।
ఓం వేదశాస్త్రవిశారదాయ నమః ।
ఓం వైదికాచారసమ్పన్నాయ నమః ।
ఓం బ్రాహ్మణకర్మపరిపాలకాయ నమః ।
ఓం దురూహశివభక్తిపరవశాయ నమః ।
ఓం దూరీకృతదుర్జనాయ నమః ।
ఓం సదాచారసమ్పన్నాయ నమః ।
ఓం మూలాధారక్షేత్రవాసినే నమః । ౧౧౦ ।
ఓం గ్రాహగ్రస్తబాలజీవితప్రదాయ నమః ।
ఓం సోమయాజివరప్రదాయ నమః ।
ఓం ఐరావణారూఢకైలాసగమనాయ నమః ।
ఓం పరవాసహితసున్దరమూర్తయే నమః ।
ఇతి శ్రీసున్దరమూర్త్యష్టోత్తరశతనామావలిః సమాప్తా ।