॥ Sri Ramashtakam 2 Telugu Lyrics ॥
॥ శ్రీ రామాష్టకం ౨ ॥
సుగ్రీవమిత్రం పరమం పవిత్రం
సీతాకలత్రం నవమేఘగాత్రమ్ ।
కారుణ్యపాత్రం శతపత్రనేత్రం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౧ ॥
సంసారసారం నిగమప్రచారం
ధర్మావతారం హృతభూమిభారమ్ ।
సదావికారం సుఖసింధుసారం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౨ ॥
లక్ష్మీవిలాసం జగతాంనివాసం
లంకావినాశం భువనప్రకాశమ్ ।
భూదేవవాసం శరదిందుహాసం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౩ ॥
మందారమాలం వచనేరసాలం
గుణైర్విశాలం హతసప్తతాలమ్ ।
క్రవ్యాదకాలం సురలోకపాలం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౪ ॥
వేదాంతగానం సకలైస్సమానం
హృతారిమానం త్రిదశప్రధానమ్ ।
గజేంద్రయానం విగతావసానం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౫ ॥
శ్యామాభిరామం నయనాభిరామం
గుణాభిరామం వచనాభిరామమ్ ।
విశ్వప్రణామం కృతభక్తకామం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౬ ॥
లీలాశరీరం రణరంగధీరం
విశ్వైకసారం రఘువంశహారమ్ ।
గంభీరనాదం జితసర్వవాదం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౭ ॥
ఖలే కృతాంతం స్వజనే వినీతం
సామోపగీతం మనసా ప్రతీతమ్ ।
రాగేణ గీతం వచనాదతీతం
శ్రీరామచంద్రం సతతం నమామి ॥ ౮ ॥
శ్రీరామచంద్రస్య వరాష్టకం త్వాం
మయేరితం దేవి మనోహరం యే ।
పఠంతి శృణ్వంతి గృణంతి భక్త్యా
తే స్వీయకామాన్ ప్రలభన్తి నిత్యమ్ ॥ ౯ ॥
ఇతి శతకోటిరామచరితాంతర్గతే శ్రీమదానందరామాయణే వాల్మీకీయే సారకాండే యుద్ధచరితే ద్వాదశసర్గాంతర్గతం శ్రీరామాష్టకం సమాప్తమ్ ॥
– Chant Stotra in Other Languages –
Sri Ramashtakam 2 in Sanskrit – English – Kannada – Telugu – Tamil