Shiva Niranjanam In Telugu

॥ Sri Shiva Neeraanjanam Telugu Lyrics ॥

॥ శ్రీశివ నీరాంజనం ॥

హరిః ఓం నమోఽత్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరువాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః ॥ 1 ॥

ఓం జయ గంగాధర హర శివ, జయ గిరిజాధీశ శివ, జయ
గౌరీనాథ ।
త్వం మాం పాలయ నిత్యం, త్వం మాం పాలయ శంభో, కృపయా జగదీశ ।
ఓం హర హర హర మహాదేవ ॥ 2 ॥

కైలాసే గిరిశిఖరే కల్పద్రుమవిపినే, శివ కల్పద్రుమవిపినే
గుంజతి మధుకర పుంజే, గుంజతి మధుకరపుంజే గహనే ।
కోకిలః కూజతి ఖేలతి, హంసావలిలలితా రచయతి
కలాకలాపం రచయతి, కలాకలాపం నృత్యతి ముదసహితా ।
ఓం హర హర హర మహాదేవ ॥ 3 ॥

తస్మిఀల్లలితసుదేశే శాలామణిరచితా, శివ శాలామపిరచితా,
తన్మధ్యే హరనికటే తన్మధ్యే హరనికటే, గౌరీ ముదసహితా ।
క్రీడాం రచయతి భూషాం రంజితనిజమీశం, శివ రంజితనిజమీశం
ఇంద్రాదికసురసేవిత బ్రహ్మాదికసురసేవిత, ప్రణమతి తే శీర్షం,
ఓం హర హర హర మహాదేవ ॥ 4 ॥

విబుధవధూర్బహు నృత్యతి హృదయే ముదసహితా, శివ హృదయే ముదసహితా,
కిన్నరగానం కురుతే కిన్నరగానం కురుతే, సప్తస్వర సహితా ।
ధినకత థై థై ధినకత మృదంగం వాదయతే, శివ
మృదంగం వాదయతే,
క్వణక్వపలలితా వేణుం మధురం నాదయతే ।
ఓం హర హర హర మహాదేవ ॥ 5 ॥

కణ కణ-చరణే రచయతి నూపురముజ్వలితం, శివనూపురముజ్వలితం ।
చక్రాకారం భ్రమయతి చక్రాకారం భ్రమయతి, కురుతే తాం ధికతాం ।
తాం తాం లుప-చుప తాలం నాదయతే, శివ తాలం నాదయతే,
అంగుష్ఠాంగులినాదం అంగుష్ఠాంగులినాదం లాస్యకతాం కురుతే ।
ఓం హర హర హర మహాదేవ ॥ 6 ॥

See Also  Shiva Sahasranamavali In Kannada – 1008 Names Of Lord Shiva

కర్పురద్యుతిగౌరం పంచాననసహితం, శివ పంచాననసహితం,
వినయన శశధరమౌలే, వినయన విషధరమౌలే కంఠయుతం ।
సుందరజటాకలాపం పావకయుత ఫాలం, శివ పావకశశిఫాలం,
డమరుత్రిశూలపినాకం డమరుత్రిశూలపినాకం కరధృతనృకపాలం ।
ఓం హర హర హర మహాదేవ ॥ 7 ॥

శంఖననాదం కృత్వా ఝల్లరి నాదయతే, శివ ఝల్లరి నాదయతే,
నీరాజయతే బ్రహ్మా, నీరాజయతే విష్ణుర్వేద-ఋచం పఠతే ।
ఇతి మృదుచరణసరోజం హృది కమలే ధృత్వా, శివ హృది కమలే ధృత్వా
అవలోకయతి మహేశం, శివలోకయతి సురేశం, ఈశం అభినత్వా ।
ఓం హర హర మహాదేవ ॥ 8 ॥

రుండై రచయతి మాలాం పన్నగముపవీతం, శివ పన్నగముపవీతం,
వామవిభాగే గిరిజా, వామవిభాగే గౌరీ, రూపం అతిలలితం ।
సుందరసకలశరీరే కృతభస్మాభరణం, శివ కృత భస్మాభరణం,
ఇతి వృషభధ్వజరూపం, హర-శివ-శంకర-రూపం తాపత్రయహరణం ।
ఓం హర హర హర మహాదేవ ॥ 9 ॥

ధ్యానం ఆరతిసమయే హృదయే ఇతి కృత్వా, శివ హృదయే ఇతి కృత్వా,
రామం త్రిజటానాథం, శంభుం విజటానాథం ఈశం అభినత్వా ।
సంగీతమేవం ప్రతిదినపఠనం యః కురుతే, శివ పఠనం యః కురుతే,
శివసాయుజ్యం గచ్ఛతి, హరసాయుజ్యం గచ్ఛతి, భక్త్యా యః శృణుతే ।
ఓం హర హర హర మహాదేవ ॥ 10 ॥

ఓం జయ గంగాధర హర శివ, జయ గిరిజాధీశ శివ, జయ
గౌరీనాథ ।
త్వం మాం పాలయ నిత్యం త్వం మాం పాలయ శంభో కృపయా జగదీశ ।
ఓం హర హర హర మహాదేవ ॥ 11 ॥

See Also  106 Names Of Mrityunjaya – Ashtottara Shatanamavali In Gujarati

– Chant Stotra in Other Languages –

Shiva Niranjanam in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil