Apamrutyuharam Mahamrutyunjjaya Stotram In Telugu – Telugu Shlokas

॥ Apamrutyuharam Maha Mrutyunjjaya Stotram Telugu Lyrics ॥

॥ అపమృత్యుహరం మహామృత్యుఞ్జయ స్తోత్రమ్ ॥
శివాయ నమః ॥

అపమృత్యుహరం మహామృత్యుఞ్జయ స్తోత్రమ్ ।

ఔమ్ అస్య శ్రీమహామృత్యఞ్జయస్తోత్రమన్త్రస్య శ్రీమార్కణ్డేయ ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, శ్రీమృత్యుఞ్జయో దేవతా, గౌరీ శక్తిః,
మమ సర్వారిష్టసమస్తమృత్యుశాన్త్యర్థం సకలైశ్వర్యప్రాప్త్యర్థం
చ జపే వినియోగః ।

అథ ధ్యానమ్ ॥

చన్ద్రార్కాగ్నివిలోచనం స్మితముఖం పద్మద్వయాన్తః స్థితం
ముద్రాపాశమౄగాక్షసత్రవిలసత్పాణిం హిమాంశుప్రభుమ్ ।

కోటీన్దుప్రగలత్సుధాప్లుతతనుం హారాదిభూషోజ్జ్వలం
కాన్తం విశ్వవిమోహనం పశుపతిం మౄత్యుఞ్జయం భావయేత్ ।

ఔమ్ రుద్రం పశుపతిం స్థాణుం నీలకణ్ఠముమాపతిమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ ౧ ॥

నీలకణ్ఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ ౨ ॥

నీలకణ్ఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ ౩ ॥

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ ।
నమామి శిరసా దేవం కింనో మృత్యుః కరిష్యతి ॥ ౪ ॥

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ ౫ ॥

గఙ్గాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ ౬ ॥

అనాధః పరమానన్దం కైవల్యపదగామిని ।
నమామి శిరసా దేవం కింనో మృత్యుః కరిష్యతి ॥ ౭ ॥

See Also  Sri Sukra Ashtottara Satanama Stotram In Telugu

స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థితివినాశకమ్ ।
నమామి శిరసా దేవం కింనో మృత్యుః కరిష్యతి ॥ ౮ ॥

ఉత్పత్తిస్థితిసంహారం కర్తారమీశ్వరం గురుమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ ౯ ॥

మార్కణ్డేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ ।
తస్య మౄత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ ॥ ౧౦ ॥

శతావర్తం ప్రకర్తవ్యం సఙ్కటే కష్టనాశనమ్ ।
శుచిర్భూత్వా పఠేత్స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ ॥ ౧౧ ॥

మృత్యుఞ్జయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ ।
జన్మమౄత్యుజరారోగైః పీడితం కర్మబన్ధనైః ॥ ౧౨ ॥

తావతస్త్వద్గతప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ ।
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్ ॥ ౧౩ ॥

నమః శివాయ సామ్బాయ హరయే పరమాత్మనే ।
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః ॥ ౧౪ ॥

శతాఙ్గాయుర్మత్రః – ఔమ్ హ్రీం శ్రీం హ్రీం హ్రైం హః హన హన దహ దహ పచ పచ
గృహాణ గృహాణ మారయ మారయ మర్దయ మర్దయ మహామహాభైరవ భైరవరూపేణ
ధునయ ధునయ కమ్పయ కమ్పయ విఘ్నయ విఘ్నయ విశ్వేశ్వర క్షోభయ క్షోభయ
కటుకటు మోహయ మోహయ హుం ఫట్ స్వాహా ॥
ఇతి మన్త్రమాత్రేణ సమాభీష్టో భవతి ॥ ౧౫ ॥

ఇతి శ్రీమార్కణడేయపురాణే మార్కణ్డేయకృతమపమృత్యుహరం
మహా మృత్యుఞ్జయస్తోత్రం సంపూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Apamrutyuharam Mahamrutyunjjaya Stotram in EnglishMarathiGujarati । BengaliSanskritKannadaMalayalam – Telugu

See Also  108 Names Of Damodara In Telugu