॥ Ayyappa Swamy 108 Saranam Gosham Telugu Lyrics ॥
॥ శ్రీ అయ్యప్ప శరణు ఘోష ॥
ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
హరి హర సుతనే శరణమయ్యప్ప
ఆపద్భాందవనే శరణమయ్యప్ప
అనాధరక్షకనే శరణమయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అయ్యప్పనే శరణమయ్యప్ప
అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప
ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప ॥ 9 ॥
కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప
ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప
వావరుస్వామినే శరణమయ్యప్ప
కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప
నాగరాజవే శరణమయ్యప్ప
మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే
కురుప్ప స్వామియే శరణమయ్యప్ప
సేవిప్ప వర్కానంద మూర్తియే శరణమయ్యప్ప
కాశివాసి యే శరణమయ్యప్ప ॥ 18 ॥
హరి ద్వార నివాసియే శరణమయ్యప్ప
శ్రీ రంగపట్టణ వాసియే శరణమయ్యప్ప
కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
గొల్లపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
సద్గురు నాధనే శరణమయ్యప్ప
విళాలి వీరనే శరణమయ్యప్ప
వీరమణికంటనే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప
శరణుగోషప్రియవే శరణమయ్యప్ప ॥ 27 ॥
కాంతి మలై వాసనే శరణమయ్యప్ప
పొన్నంబలవాసియే శరణమయ్యప్ప
పందళశిశువే శరణమయ్యప్ప
వావరిన్ తోళనే శరణమయ్యప్ప
మోహినీసుతవే శరణమయ్యప్ప
కన్ కండ దైవమే శరణమయ్యప్ప
కలియుగవరదనే శరణమయ్యప్ప
సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
మహిషిమర్దననే శరణమయ్యప్ప ॥ 36 ॥
పూర్ణ పుష్కళ నాధనే శరణమయ్యప్ప
వన్ పులి వాహననే శరణమయ్యప్ప
బక్తవత్సలనే శరణమయ్యప్ప
భూలోకనాధనే శరణమయ్యప్ప
అయిందుమలైవాసవే శరణమయ్యప్ప
శబరి గిరీశనే శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
అభిషేకప్రియనే శరణమయ్యప్ప
వేదప్పోరుళీనే శరణమయ్యప్ప ॥ 45 ॥
నిత్య బ్రహ్మ చారిణే శరణమయ్యప్ప
సర్వ మంగళదాయకనే శరణమయ్యప్ప
వీరాధివీరనే శరణమయ్యప్ప
ఓంకారప్పోరుళే శరణమయ్యప్ప
ఆనందరూపనే శరణమయ్యప్ప
భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
ఆశ్రితవత్స లనే శరణమయ్యప్ప
భూత గణాదిపతయే శరణమయ్యప్ప
శక్తిరూ పనే శరణమయ్యప్ప ॥ 54 ॥
నాగార్జునసాగరుధర్మ శాస్తవే శరణమయ్యప్ప
శాంతమూర్తయే శరణమయ్యప్ప
పదునేల్బాబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
కట్టాళ విషరారమేనే శరణమయ్యప్ప
ఋషికుల రక్షకునే శరణమయ్యప్ప
వేదప్రియనే శరణమయ్యప్ప
ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
తపోధననే శరణమయ్యప్ప
యంగళకుల దైవమే శరణమయ్యప్ప ॥ 63 ॥
జగన్మోహనే శరణమయ్యప్ప
మోహనరూపనే శరణమయ్యప్ప
మాధవసుతనే శరణమయ్యప్ప
యదుకులవీరనే శరణమయ్యప్ప
మామలై వాసనే శరణమయ్యప్ప
షణ్ముఖసోదర నే శరణమయ్యప్ప
వేదాంతరూపనే శరణమయ్యప్ప
శంకర సుతనే శరణమయ్యప్ప
శత్రుసంహారినే శరణమయ్యప్ప ॥ 72 ॥
సద్గుణమూర్తయే శరణమయ్యప్ప
పరాశక్తియే శరణమయ్యప్ప
పరాత్పరనే శరణమయ్యప్ప
పరంజ్యోతియే శరణమయ్యప్ప
హోమప్రియనే శరణమయ్యప్ప
గణపతి సోదర నే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప
విష్ణుసుతనే శరణమయ్యప్ప
సకల కళా వల్లభనే శరణమయ్యప్ప ॥ 81 ॥
లోక రక్షకనే శరణమయ్యప్ప
అమిత గుణాకరనే శరణమయ్యప్ప
అలంకార ప్రియనే శరణమయ్యప్ప
కన్ని మారై కప్పవనే శరణమయ్యప్ప
భువనేశ్వరనే శరణమయ్యప్ప
మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప
స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప
అళుదానదియే శరణమయ్యప్ప
అళుదామేడే శరణమయ్యప్ప ॥ 90 ॥
కళ్లిడ్రంకుండ్రే శరణమయ్యప్ప
కరిమలైఏ ట్రమే శరణమయ్యప్ప
కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప
పేరియాన్ వట్టమే శరణమయ్యప్ప
చెరియాన వట్టమే శరణమయ్యప్ప
పంబానదియే శరణమయ్యప్ప
పంబయిళ్ వీళ్ళక్కే శరణమయ్యప్ప
నీలిమలై యే ట్రమే శరణమయ్యప్ప
అప్పాచి మేడే శరణమయ్యప్ప ॥ 99 ॥
శబరిపీటమే శరణమయ్యప్ప
శరం గుత్తి ఆలే శరణమయ్యప్ప
భస్మకుళమే శరణమయ్యప్ప
పదునేట్టాం బడియే శరణమయ్యప్ప
నెయ్యీభి షేకప్రియనే శరణమయ్యప్ప
కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
మకర జ్యోతియే శరణమయ్యప్ప
పందల రాజ కుమారనే శరణమయ్యప్ప ॥ 108 ॥
ఓం హరి హర సుతనే ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప
ఇతి శ్రీ అయ్యప్ప శరణు ఘోష ॥
– Chant Stotra in Other Languages –
Ayyappa Sharanu Gosha » Ayyappa Swamy 108 Sharanam Ghosham Lyrics in English » Kannada » Tamil