Bhajare Manasaramam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bhajare Manasaramam Lyrics ॥

నవరోప – ఆది (నవరోజు – త్రిపుట)

పల్లవి:
భజరే మానసరామం
భజరే జగదభిరామం భ ॥

కరధృత శరకోదండం
కరితుండాయుత భుజదండం భ ॥

చరణము(లు):
దాశరథీ నరసింహం
దాశరథీ సురసింహం
కౌసల్యా బహుభాగ్యం రామం
మైథిల్యాలోచన యోగ్యం భ ॥

అవనత జలజభవేంద్రం
అగణితగుణగణసాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికరదేహం భ ॥

రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ ॥

శ్యామసజలధరశ్యామం
సాంబశివానుత రామం
భద్రాద్రిచలనివాసం పరి
పాలిత శ్రీరామదాసం భ ॥

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Sri Bala Tripura Sundari 2 – Sahasranamavali Stotram 2 In Telugu