Paluke Bangaramayena In English – Sri Ramadasu Keerthanalu

 ॥ Paluke Bangaramayena Lyrics and Meaning ॥ Pallavi: paluke bangaramayena ॥paluke bangaramayena kodandapanipaluke bangaramayena ॥ paluke bangaramaye pilichina palukavemikalalo ni namasmarana maruva chakkani thandripaluke bangaramayena ॥ Meaning:Your talk has become gold, Oh Kodandapani (Rama with bow in hand). Why don’t you talk when I call you? I think of your name even in my dreams. … Read more

Paluke Bangaramayena In Telugu – Sri Ramadasu Keerthanalu

॥ Paluke Bangaramayena Lyrics ॥ పల్లవి:పలుకే బంగారమాయెరా కోదండపాణి॥పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమికలలో నీ నామస్మరణ మరవ చక్కని స్వామి॥ పలుకే బంగారమాయెరా ॥ చరణం1:ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుతనుకరుణించి బ్రోచితివని చెర నమ్మితిని తండ్రి॥ పలుకే బంగారమాయెరా ॥ చరణం2:రాతిని నాతిగ చేసి భూతలమునప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి॥ పలుకే బంగారమాయెరా ॥ చరణం3:శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాదకరుణించు భద్రాచల వరరామదాసపోష॥ పలుకే బంగారమాయెరా ॥ – Chant Stotra in Other Languages – … Read more

Diname Sudinamu In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Diname Sudinamu Lyrics and Meaning ॥ Pallavi:diname sudinamu sitarama smarane pavanamu ॥Meaning:If you just think of Sita Rama the day becomes good day. It makes you pious. Charanam:preetinaina prana bheetinaina kalimichetanaina mimmereeti dalachina ॥Meaning:Think of them with love or due to fear of death. Think of them in prosperity and also … Read more

Eda Nunnado In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Eda Nunnado Lyrics and Meaning ॥ Pallavi:eda nunnado bhadradri vasudedanunnado napali ramudedanunnado ॥Meaning:Where is Bhadradri Rama? Where is my protecting Rama? Charanam:eda nunnado gani jada teliya radunadu gajendruni keedu bapina swami ॥Meaning:I am at loss to know his where abouts. He dispelled the torture suffered by Gajendra. panchali sabhalo bhangamondina naduvanchana … Read more

Ikshvaku Kula Tilaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ikshvaku Kula Tilaka Lyrics ॥ Pallavi:ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్రనన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర ॥ Charanam:చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర ॥ భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర ॥ శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర ॥ లక్ష్మణునకు … Read more

Rama Chandrulu In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Rama Chandrulu Lyrics and Meaning ॥ Pallavi:rama chandrulu napai chalamu chesi naru seetamma cheppa vamma ॥ Meaning:Why is Ramachandra wavering in showing kindness? Please tell me, my mother Sita. Charanam:kata kata vina demi seyudu kathina chittunu manasu karugadakarmamulu yetu lundu no kada dharma me nee kundu namma ॥ Meaning:Alas, what can … Read more

Rama Chandrulu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Chandrulu Lyrics ॥ పల్లవి: రామ చంద్రులు నాపై చలము చేసి నారు సీతమ్మ చెప్ప వమ్మ ॥ చరణములు: కట కట విన డేమి సేయుదు కఠిన చిత్తును మనసు కరుగదకర్మములు యెటు లుండు నో కదా ధర్మ మే నీ కుండు నమ్మ ॥ దిన దినము నీ చుట్టు దీనత తో తిరుగ దిక్కెవ్వ రింక మాకోయమ్మ ॥ దీన పోషకు డనుచు వేడితి దిక్కు … Read more

Nee Sankalpam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Nee Sankalpam Lyrics ॥ పల్లవి:నీ సంకల్పం బెటు వంటిదో గన నెంత వాడరా రామ నీవాసి తరిగి నీ దాస జనులు భువి కాశ పడిన యా ఘన మెవ్వరిదో నీ ॥ చరణములు:బ్రోచిన మరి విడ జూచిన నీ క్రుప గాచి యుండు గానితోచీ తోచకను తొడరి కరంబుల చాచి పరుల నే యాచన సేయను నీ ॥ పటు తరముగ నీ మటు మాయలకును నెటువలె నోర్తునుచటుల … Read more

Ennaganu Ramabhajana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ennaganu Rama Bhajana Lyrics ॥ పల్లవి:ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ ॥ అను పల్లవి:సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ ॥ చరణము(లు):రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పిరామరామరామ యనుచు రమణియొకతె పల్కగాప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడుకామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ ॥ శాపకారణము నహల్య చాపరాతి చందమాయెపాపమెల్ల బాసె రామపదము సోకినంతనేరూపవతులలో నధిక రూపురేఖలను కలిగియుతాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ ॥ … Read more