Bhajare Sriramam He Manasa In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bhajare Sriramam he Manasa Lyrics ॥

నాదనామక్రియ – ఆది (కేదార – ఆది)

పల్లవి:
భజరే శ్రీరామం హే మానస
భజరే రఘురామం రామం భ ॥

చరణము(లు):
భజ రఘురామం భండనభీమం
రజనిచరాఘ విరామం రామం భ ॥

వనరుహ నయనం కనదహి శయనం
మనసిజ కోటిసమానం మానం భ ॥

తారకనామం దశరథ రామం
చారు భద్రాద్రీశ చారం ధీరం భ ॥

సీతారామం చిన్మయధామం
శ్రీ తులసీదళ శ్రీకరధామం భ ॥

శ్యామలగాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవ మిత్రం భ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Bhajare Sriramam he Manasa Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Nrisimha – Narasimha Sahasranama Stotram In Telugu