॥ Bhakta Sanjivanam Telugu Lyrics ॥
॥ భక్త సఞ్జీవనం ॥
భక్త సఞ్జీవనం భస్మ విభూషణం
భవ భఞ్జనా జయ భూత గణాధిప ॥
నర్తన లాలస నవరజ మృదుహాస
కీర్తనప్రియ జయ భూత గణాధిపా ॥
కలతల నవమణిగణ కృత భూషణ
కలపాఞ్చిత జయ భూత గణాధిప ॥
– Chant Stotras in other Languages –
Sri Ayyappa Stotram » Bhakta Sanjivanam Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil