Bilvashtakam In Telugu

॥ Bilwashtakam Telugu Lyrics ॥

॥ బిల్వాష్టకం ॥
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ।
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౧ ॥

త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైశ్శుభైః ।
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౨ ॥

అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే ।
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౩ ॥

సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్ ।
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౪ ॥

దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ ।
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౫ ॥

పార్వత్యాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య చ ప్రియం ।
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౬ ॥

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం ।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౭ ॥

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే ।
అగ్రతశ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ ॥ ౮ ॥

బిల్వాష్టక మిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ ।
సర్వపాపవినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్ ॥ ౯ ॥

– Chant Stotra in Other Languages –

Shiva slokam- Bilvashtakam in SanskritEnglish –  Kannada – Telugu – Tamil

See Also  Swami Tejomayananda Mad Bhagavad Gita Ashtottaram In Telugu