Sree Annapurna Stotram In Telugu And English

Sri Annapurna Stotram was wrote by Adi Shankaracharya. Sri Annapurna Ashtakam is a devotional prayer addressed to Goddess Annapurneswari, the queen mother of Varanasi. Chanting or singing Sri Annapurna Astakam will help one to achieve all ambitions. ॥ Devi Stotram – Sri Annapurna Stotram Telugu Lyrics ॥ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీనిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ … Read more

Sree Mahishaasura Mardini Stotram In Telugu

॥ Devi Stotram – Sree Mahishaasura Mardini Stotram Telugu Lyrics ॥ అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతేగిరివర వింధ్య-శిరో‌உధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే ।భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతేజయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1 ॥ సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతేత్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే ।దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతేజయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥ అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని … Read more

108 Names Of Goddess Lakshmi In Telugu And English

॥ Devi Stotram – 108 Names of Goddess Lakshmi Stotram Telugu Lyrics ॥ ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం పరమాత్మికాయై నమఃఓం వాచే నమఃఓం పద్మాలయాయై నమః (10) ఓం పద్మాయై నమఃఓం శుచ్యై నమఃఓం స్వాహాయై నమఃఓం స్వధాయై నమఃఓం సుధాయై నమఃఓం ధన్యాయై నమఃఓం హిరణ్మయ్యై నమఃఓం లక్ష్మ్యై నమఃఓం నిత్యపుష్టాయై నమఃఓం విభావర్యై … Read more

Sri Rama Raksha Stotram In Telugu And English

Lord Maha Vishnu Stotram – Sri Rama Raksha Stotram in Telugu:ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతాఅనుష్టుప్ ఛందఃసీతా శక్తిఃశ్రీమాన్ హనుమాన్ కీలకంశ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ధ్యానమ్ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థంపీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభంనా నా అలంకార దీప్తం ధ దధ త మురు జటా మండలం రామ చంద్రమ్ స్తోత్రమ్చరితం రఘునాథస్య శతకోటి … Read more

Shiva Shadakshara Stotram In Telugu

Shiva Shadakshari Stotram was wrote by Adi Shankaracharya. ॥ Shiva Shadakshari Stotram Telugu Lyrics ॥ ॥ శివషడక్షర స్తోత్రమ్ ॥॥ఓం ఓం॥ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥ ॥ఓం నం॥నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥ ॥ఓం మం॥మహాతత్వం మహాదేవ ప్రియం ఙ్ఞానప్రదం పరమ్ ।మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥ … Read more

Totakashtakam Stotram In Telugu

Totakacharya, a disciple of Adi Sankaracharya, composed this Stotram in praising his Adi Sankaracharya. ॥ Totakashtakam Stotram Telugu Lyrics ॥ విదితాఖిల శాస్త్ర సుధా జలధేమహితోపనిషత్-కథితార్థ నిధే ।హృదయే కలయే విమలం చరణంభవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥ కరుణా వరుణాలయ పాలయ మాంభవసాగర దుఃఖ విదూన హృదమ్ ।రచయాఖిల దర్శన తత్త్వవిదంభవ శంకర దేశిక మే శరణమ్ ॥ 2 ॥ భవతా జనతా … Read more

Sree Lakshmi Ashtottara Satanaama Stotram In Telugu And English

॥ Devi Stotram – Mahalakshmi Ashtakam / Sri Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Lyrics ॥ దేవ్యువాచదేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ॥అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ ఈశ్వర ఉవాచదేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ ।సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥ సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ ।రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ॥ దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ ।పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ … Read more

Sri Rama Mangalasasanam Slokam In Telugu

॥ Sri Rama Mangalasasanam Telugu Lyrics ॥ ॥ శ్రీరామమంగలశాసనం ॥మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ।చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ॥ 1 ॥ వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే ।పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ ॥ 2 ॥ విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే ।భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ ॥ 3 ॥ పిత్రుభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా ।నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళమ్ ॥ 4 … Read more

Gopala Krishna Dasavatharam In Telugu And English

॥ Lord Maha Vishnu Stotram – Gopala Krishna Dasavatharam Telugu Lyrics ॥ మల్లెపూలహారమెయ్యవేఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణమత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవేఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణకూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవేఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణవరహావతారుడనెద నాణ్యమైన నగలువేయవేఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణనరసింహావతారుడనెద వాయువేగ రథమునియ్యవేఓయమ్మ నన్ను వామనవతారుడనవే వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణవామనావతారుడనెద పాలు పోసి బువ్వపెట్టవేఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే పాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణపరశురామావతారుడనెద ఆనందబాలుడనవేఓయమ్మ … Read more

Narayana Kavacham Stotram In Telugu

॥ Narayana Kavacham Telugu Lyrics ॥ అంగన్యాసఃఓం ఓం పాదయోః నమః ।ఓం నం జానునోః నమః ।ఓం మోమ్ ఊర్వోః నమః ।ఓం నామ్ ఉదరే నమః ।ఓం రాం హృది నమః ।ఓం యమ్ ఉరసి నమః ।ఓం ణాం ముఖే నమః ।ఓం యం శిరసి నమః । కరన్యాసఃఓం ఓం దక్షిణతర్జన్యామ్ నమః ।ఓం నం దక్షిణమధ్యమాయామ్ నమః ।ఓం మోం దక్షిణానామికాయామ్ నమః ।ఓం భం దక్షిణకనిష్ఠికాయామ్ నమః … Read more