Sri Venkatesa Mangalasasanam In Telugu – Sri Venkatesha Mangalam
॥ Sri Venkateswara Mangala Stotram and Meaning Telugu Lyrics ॥ శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్‌శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 1 ॥ తా. లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక. లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్. ॥ 2 ॥ తా. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, … Read more