॥ Sri Adi Sankaracharya Ashtottara Satanama Stotram Telugu Lyrics ॥ ॥ శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామస్తోత్రం ॥ధ్యానం । కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్ ।బ్రహ్మాది-ప్రార్థనా-ప్రాప్త-దివ్యమానుష-విగ్రహమ్ ॥భక్తానుగ్రహణైకాన్త-శాంత-స్వాన్త-సముజ్జ్వలమ్ ।సంయజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుమ్ ॥కింకరీభూతభక్తైనః పంకజాతవిశోషణమ్ ।ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరమ్ ॥ స్తోత్రం ।శ్రీశంకరాచార్యవర్యో బ్రహ్మానందప్రదాయకః ।అజ్ఞానతిమిరాదిత్యః సుజ్ఞానామ్బుధిచంద్రమా ॥ ౧ ॥ వర్ణాశ్రమప్రతిష్ఠాతా శ్రీమాన్ ముక్తిప్రదాయకః ।శిష్యోపదేశనిరతో భక్తాభీష్టప్రదాయకః ॥ ౨ ॥ సూక్ష్మతత్త్వరహస్యజ్ఞః కార్యాకార్యప్రబోధకః ।జ్ఞానముద్రాంచితకరః శిష్యహృత్తాపహారకః ॥ ౩ ॥ పరివ్రాజాశ్రమోద్ధర్తా … Read more