Holesa » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Holesa Telugu Lyrics ॥ హోలేసా… హోలేసా…హోలేసా… హొలే హోలేసాఏటయ్యిందె గోదారమ్మాఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటుఎవ్వరో వస్తున్నట్టుఎదురుసూస్తున్నది గట్టు ఏమైనట్టునాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టుమన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ… ఉఉ…హోలేసా… హోలేసా…హోలేసా… హోలేసా…ఏటయ్యిందె గోదారమ్మా క్రిష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాటదుంకులాట (దుంకులాట)ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట(ఎగురులాట)రామునికి సాయం జేసిన ఉడుత పిల్లల ఉరుకులాట(ఉరుకులాట)చెప్పకనె చెబుతున్నవి… చెప్పకనే చెబుతున్నవిమన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూహోలేసా… హోలేసా…హోలేసా… హోలేసా…ఏటయ్యిందె గోదారమ్మాఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటుఎవ్వరో … Read more

Charanamulane » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Charanamulane Telugu Lyrics ॥ చరణములే నమ్మితీ.నీ దివ్య చరణములే నమ్మితీచరణములే నమ్మితీ.నీ దివ్య చరణములే నమ్మితీచరణములే నమ్మితీ. వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదానీ దివ్య చరణములే నమ్మితీచరణములే నమ్మితీ. పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికోసేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నెంచే దెన్నటికో రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమారామ రామ జయ సీతా రామా జగదభి రామా … Read more

Entho Ruchira » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Entho Ruchira Telugu Lyrics ॥ రామా.శ్రీరామా.కోదండ రామా!ఎంతో రుచిరాఎంతో రుచిరా! శ్రీరామ ఓ రామ.శ్రీరామా! శ్రీరామ నీనామమెంతో రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరాఓ రామ నీనామమెంతో రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళీ ఖర్జూరాది ఫలముల కన్ననూకదళి ఖర్జూరాది ఫలముల కన్ననూపతిత పావన నామ మేమి రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవసర పరమాన్న నవనీతముల కన్నఅధికమౌ నీ నామ మేమి … Read more

Idigidigo Na » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Idigidigo na Telugu Lyrics ॥ ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడుముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరెఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే మాయల బంగారు లేడి మాయని గురుతులివే పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగాసీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే ఇది ఆ రాముడు నడయాడిన … Read more

Shuddha Brahma » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Shuddha Brahma Telugu Lyrics ॥ శుద్దబ్రహ్మ పరాత్పర రామా.కాలాత్మక పరమేశ్వర రామాశుద్దబ్రహ్మ పరాత్పర రామా.కాలాత్మక పరమేశ్వర రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా .బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామాశేషతల్ప సుఖ నిద్రిత రామా .బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా రామ రామ జయ రాజా రామా.రామ రామ జయ సీతారామారామ రామ జయ రాజా రామా.రామ రామ జయ సీతారామా ప్రియ గుహ వినివేదిత పద రామా.శబరీ దత్త ఫలాశన రామాప్రియ గుహ … Read more

Adigadigo Bhadragiri » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Adigadigo Bhadragiri Telugu Lyrics ॥ ఓం ఓం ఓంశ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురిఏ వాల్మీకీ రాయని కథగా సీతారాములు తనపై ఒదగారామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగావెలసిన దక్షిణ సాకేతపురిఅదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురిరాం రాం రాం రాంరామనామ జీవన నిర్నిద్రుడుపునఃదర్శనము కోరిన భద్రుడుసీతారాముల దర్శనానికైఘోరతపస్సును చేసెనప్పుడుతపమును మెచ్చి ధరణికి వచ్చిదర్శనమిచ్చెను మహావిష్ణువు త్రేతాయుగమున రామరూపమేత్రికరణశుద్దిగ కోరెను భద్రుడుఆదర్శాలకు అగ్రపీఠమౌఆ దర్శనమే కోరెనప్పుడుధరణీ పతియే ధరకు … Read more

Antha Ramamayam » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Antha Ramamayam Telugu Lyrics ॥ అంతా రామమయం ఈ జగమంతా రామమయంరామ రామ రామ రామ రామ రామ రామ రామరామ రామ రామ రామ రామ రామ రామ రామరామ రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం ఈ జగమంతా రామమయంఅంతా రామమయం ఈ జగమంతా రామమయంఅంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడుఅనంత రూపముల వింతలు సలుపగసోమ సూర్యులును సురలు తారలునుఆ మహాంబుధులు అవనీజంబులు … Read more

Ikshwaku Kula » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Ikshwaku Kula Telugu Lyrics ॥ ఇక్ష్వాకు కుల తిలకా ఇకపైన పలుకవేరామ చంద్రా నను రక్షింపకున్ననురక్షకుడు ఎవరింక రామ చంద్రా… చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామ చంద్రాఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రాలక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రాఆ పతకానికి పట్టె పదివేల మొహరీలు రామచంద్రాసీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రాఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రాకలికితురాయి నీకు పొరుపుగా చేయిస్తిని రామచంద్రా నీ తండ్రి … Read more

Dasaradhii Karunaapayonidhi » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Dasaradhii Karunaapayonidhi Telugu Lyrics ॥ దాశరధీ కరుణాపయోనిధినువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమానిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమాసీతారామస్వామి నే చేసిన నేరమదేమినీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమిదాశరధి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావుశబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావునీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కానిఏల రావు…నన్నేల రావు…నన్నేల ఏల రావుసీతా రామస్వామి….రామ రసరమ్య ధామ రమణీయ నామరఘువంశ సోమ రణరంగ … Read more

Ye Teeruga Nan » Sri Ramadasu Movie Song In Telugu

Bhadradri Ramadasu Keerthanalu  ॥ Ye teeruga nan Telugu Lyrics ॥ శ్రీ రఘునందన సీతా రమణాశ్రితజన పోషక రామాకారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామాఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామానా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామావాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామాభాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామాఏ తీరుగ నను……… – Chant Stotra in Other Languages – Sri Ramadasu … Read more