Rama Rama Rama Sri Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Palayamam Jaya Rama Jaya Lyrics ॥ యమునాకళ్యాణి – ఆది పల్లవి:రామ రామ రామ శ్రీ రఘురామ రామ రామ రామ రా ॥ చరణము(లు):నరహరిదేవ జనార్దన కేశవనారాయణ కనకాంబరధారి రా ॥ రవికులాభరణ రవిసుతసఖ్యరాక్షససంహార రాజసేవిత రా ॥ పన్నగశయనా పతితపావనాకన్నతండ్రి యో కరుణాసాగరా రా ॥ కంతుజనక త్రిపురాంతక సాయకాసీతానాయక శ్రీరఘునాయక రా ॥ సుందర శ్రీధర మందరోద్ధారమకుటభూషణా ముద్భక్షకహరి రా ॥ నందనందనా నందముకుందబృందావిహారి గోవిందహరి … Read more

Rama Rama Rama Rama Srirama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Rama Rama Rama Srirama Lyrics ॥ ముఖారి – ఆది పల్లవి:రామ రామ రామ రామ శ్రీరామ రా ॥ చరణము(లు):రామ రామ యని వేమరు నామదిప్రేమమీర నిను పిలిచిన పలుకవు రా ॥ తలచినపుడె చాల ధన్యుడనైతినిపిలిచిన పలుకవు పీతాంబరధర రా ॥ తిలకము దిద్దిన తీరైన నీమోముకలనైన చూపవు కౌస్తుభభూషణ రా ॥ శంఖచక్రము లిరువంకల మెరయగపొంకముతో నా వంక జూడవేమి రా ॥ పరమపురుష … Read more

Rama Rama Yani Nota In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Rama Yani Nota Lyrics ॥ కళ్యాణి – ఆది పల్లవి:రామ రామ యని నోట రవ్వంత సేపైననీమము తప్పక మంచి నీతితో పల్కని వాడున్మత్తుడు మూఢచిత్తుడు రా ॥ చరణము(లు):దేహమశాశ్వతమని తెలియక దుర్బుద్ధిచేతసాహసమున సాధుజనుల సంకటబెట్టెడివాడుపాతకి బ్రహ్మఘాతకి రా ॥ దుర్బుద్ధిచేత నేను దండించగలనని చాలాచెండితనమున పరుల దండింప గోరెడివాడునిక్కునా భువిలో దక్కునా రా ॥ మన్ననతో పిన్నపెద్దల కనుల కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము బెట్టనివాడుహీనుడు దుస్సంధానుడు … Read more

Rama Rama Neeve Gatigada In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Rama Neeve Gatigada Lyrics ॥ ముఖారి – ఆది పల్లవి:రామ రామ నీవే గతిగద సంరక్షణంబు చేయవేమనందు హా దైవమ నీ మనసింక కరుగదాయె శ్రీ రా ॥ చరణము(లు):పుడమిలోన నావంటి అభాగ్యుడుపుట్టడింకనంటి రామవిడువబోకు మయ్యాయని మున్నేవిన్నవించుకొంటినయ్యా రామ రా ॥ ఎన్నివిధంబుల పిలిచిన పలుకవుఏమదృష్టమంటి రామఎన్నరాని వైవశ్యత వేదనకెట్లు తాళుకొందు రామ రా ॥ న్యాయమటయ్యా మ్రొక్కగ నా మొరయాలకించి రావు రామశ్రీయుతముగ నిను నమ్మినదాసులకోర్కెల నొసగినావు … Read more

Rama Nidayaraduga Patitapavana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Nidayaraduga Patitapavana Lyrics ॥ వరాళి – ఆది (శహన – త్రిపుట) పల్లవి:రామ నీదయరాదుగా పతితపావననామమే నీ బిరుదుగా శ్రీరామా రా ॥ చరణము(లు):సామజవరదా నిన్నేమని దూరుదుఏమి యదృష్టమో ఎంతవేడిన రావు రా ॥ ఈవులడుగ జాలగా శ్రీపాదసేవ మాకు పదివేలుగా రామభావజ జనక నీ భావము దెలిసియునీవు దైవమనుచు నేనమ్మియున్నాను రా ॥ నీకే మరులుకొంటిగా నే నితరులకు లోనుగాక యుంటిగా రామాఆకొన్నవాడనై యనవలసియుంటిగానినీకు దయరాకున్న నేనేమిచేయువాడ … Read more

Raman Na Manavini In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Raman na Manavini Lyrics ॥ అసావేరి – చాపు పల్లవి:రామ నా మనవిని చేకొనుమా దైవ లలామ పరాకు చేయకుమా రా ॥ అను పల్లవి:స్వామి భద్రాచలధామ పావన దివ్యనామ గిరిజనుత భీమ పరాక్రమ రా ॥ చరణము(లు):దరిలేని జనులను గాచేబిరుదు పూనితివి ఖ్యాతిగానుబరువగు నాబాధలను దీర్ప నీమరుగు జేరితి న న్నరమరచేయకు రా ॥ కపటమానసుడని మదిని యెన్నకిపుడు రక్షింపు సమ్మతినిఅపరాధములకు నే నాలయమైతినికృపజూడుము నన్ను నెపములెన్నకు రా … Read more

Raksimpu Midi Yemo In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Raksimpu Midi Yemo Lyrics ॥ శంకరాభరణ – రూపక ( – త్రిపుట) పల్లవి:రక్షింపు మిది యేమొ రాచకార్యముపుట్టె రామచంద్రనన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర ర ॥ చరణము(లు):అప్పులవారితో అరికట్టుకొన్నారు రామచంద్రస్వామిచెప్పశక్యముకాదు చక్షుర్గోచరమాయె రామచంద్ర ర ॥ పక్షివాహన నన్ను పాలింపదయజూడు రామచంద్రస్వామిఅక్షయకటాక్ష మభిమానముంచవే రామచంద్ర ర ॥ కుక్షిలో మీమీద కోరికపుట్టెను రామచంద్రస్వామియిక్ష్వాకుకులతిలక యికనైనగావవే రామచంద్ర ర ॥ అధికుని చేపట్టి తడ్డమేమనుకొంటి రామచంద్రస్వామిఅధములకన్నను అన్యాయమైపోతి రామచంద్ర ర … Read more

Raksincedoravani Nammiti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Raksincedoravani Nammiti Lyrics ॥ బిలహరి – ఆది (-త్రిపుట) పల్లవి:రక్షించేదొరవని నమ్మితి నన్నుశిక్షింపగ తప్పేమి చేసితిని ర ॥ రక్షించ మీకంటె రక్షకులెవరున్నారుదాక్షిణ్యమింతైన తలపున నుంచవు ర ॥ చరణము(లు):నీప్రాపు నెరనమ్మియుంటిని నన్నుకాపాడు బిరుదు నీదంటిని రామా నన్నుచేపట్టి విడనాడ జెల్లదు నిక నాకుదాపుననుండెడి దైవము సాక్షిగ ర ॥ ఎంతోవేడిన యేలపల్కవు నేనెంత ద్రోహినో దయ జూడవు రామాఎంతేసివారల నేలేటికర్తవుఅంతకంతకు నాపై యరమర చేసేవు ర ॥ భద్రాద్రివాస … Read more

Raksincudinuni Ramarama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Raksincudinuni Ramarama Lyrics ॥ పున్నాగవరాళి – ఆది (- త్రిపుట) పల్లవి:రక్షించుదీనుని రామరామ నీ రమణితోడు నన్నురక్షింపకున్నను మీతండ్రి దశరథరాజు తోడు ర ॥ చరణము(లు):అరుదుమీరగ విభీషణుని బ్రోచితివల్లనాడు అట్లుకరుణింపకున్నను మీతల్లి కౌసల్యాదేవి తోడు ర ॥ గిరికొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితివి అల్లనాడు అట్లుసిరులియ్యకున్నను మీకులగురువు వసిష్ఠుని తోడు ర ॥ అలివేణి యహల్య శాపము బాపితి వల్లనాడు అట్లుకలుషములన్నియు బాపకున్న లక్ష్మణుని తోడు ర ॥ పాపాత్ముడైన … Read more

Rakshinchu Rakshinchu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rakshinchu Rakshinchu Lyrics ॥ కాంభోజి – త్రిపుట పల్లవి:రక్షించు రక్షించు రక్షించు రక్షించురామచంద్రా నన్ను శిక్షింప వచ్చిరిశీఘ్రముగ కృప జూడు రామచంద్రా ర ॥ చరణము(లు):రాచకార్యమేమొ రచ్చకు వచ్చెనురామచంద్రా నన్ను రాజ రాజవనరాపు చేసెదవేల రామచంద్రా ర ॥ కలకాలము నిన్ను కాంక్షించి వేడితిరామచంద్రా యే ఫలముగాననైతిపాలించి బ్రోవవే రామచంద్రా ర ॥ ధర్మాత్ముడవని తలపోసితినయ్యరామచంద్రా యింత నిర్మోహివగుట నేనెరుగలేనైతి రామచంద్రా ర ॥ పార్థివముఖ్య పౌరుషయుత శ్రీరామచంద్రా నిన్ను … Read more