Tagunayya Dasaratha Ramachandra In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Tagunayya Dasaratha Ramachandra Lyrics ॥ శంకరాభరణము – రూపక (- త్రిపుట) పల్లవి:తగునయ్య దశరథ రామచంద్ర దయ దలుపవేమి నీవుపగవాడనా యెంతో బతిమాలిననుగాని పలుకవేమి నీవు త ॥ చరణము(లు):నగుమోము జూపరా నాయన్నానిను చాలా నమ్మినాను ఇంతఅగడుగ జూచిన నావంకఎవరిపాలయ్యా నేను త ॥ పతితులనెల్ల పావనుల జేయుదునని పలుకవేల యిపుడుఅతిఘోర ఖలుండననుచునన్ను విడనాడనేల త ॥ మన్నించి కావరాకున్నావుఓ రామ నిన్ను మాననేనిన్నేగాని పరులనెన్నబోనునా కన్నులార త ॥ … Read more

Thakkuvemi Manak Ramundokkadunduvaraku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Thakkuvemi Manak Ramundokkadunduvaraku Lyrics ॥ నాదనామక్రియ – ఆది (సౌరాష్ట్ర – ఆది) పల్లవి:తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త ॥ ప్రక్కతోడుగా భగవంతుడు తనచక్రధారియై చెంతనె యుండగ త ॥ చరణము(లు):మ్రుచ్చుసోమకుని మునుజంపినయామత్స్యమూర్తి మనపక్షమునుండగ త ॥ సురలకొరకు మందరగిరి మోసినకూర్మావతారుని కృప మనకుండగ త ॥ దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచినవరాహమూర్తి మనవాడై యుండగ త ॥ హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగాపరచిన నరహరి ప్రక్కన నుండగ త ॥ భూమి స్వర్గమును … Read more

Janaki Ramana Kalyana Guna In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Janaki Ramana Kalyana Guna Lyrics ॥ పున్నాగవరాళి – ఆది (కాపి – త్రిపుట) పల్లవి:జానకిరమణ కళ్యాణసజ్జన నిపుణ, కళ్యాణసజ్జన నిపుణ శ్రీరామా జా ॥ చరణము(లు):ఓనమాలు రాయగానే నీనామమే తోచు, నీనామమే తోచు శ్రీరామా జా ॥ ఎందుజూచిన నీదు అందమే గానవచ్చు, అందమే గానవచ్చు శ్రీరామా జా ॥ ముద్దుమోమునుజూచి మునులెల్ల మోహించిరి, మునులెల్ల మోహించిరి శ్రీరామా జా ॥ దుష్టులు నినుజూడ దృష్టితాకును ఏమో, దృష్టితాకును … Read more

Jaya Janaki Ramana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Jaya Janaki Ramana Lyrics ॥ నాట – ఝంప చరణము(లు):జయజానకీరమణ జయ విభీషణశరణజయ సరోరుహచరణ జయ దనుజహరణ జ ॥ జయ త్రిలోకశరణ్య జయ భక్తకారుణ్యజయ గణ్యలావణ్య జయ జగద్గణ్య జ ॥ సకలలోకనివాస సాకేతపురవాసఅకళంక నిజహాస అబ్జముఖహాస జ ॥ శుకమౌనిస్తుతపాత్ర శుభరమ్యచారిత్రమకరకుండలకర్ణ మేఘసమవర్ణ జ ॥ కమనీయకంఠీర కౌస్తుభాలంకారకమలాక్ష రఘువీర కలుషసంహార జ ॥ సమదరిపుజయధీర సకలగుణగంభీరఅమలహృత్సంచార అఖిలార్తిహార జ ॥ రూపనిర్జితమార రుచిసద్గుణశూరభూపదశరథపుత్ర భూభూరహార జ … Read more

Janakatanaya Nadu Manavigaikoni In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Janakatanaya Nadu Manavigaikoni Lyrics ॥ శహానా – చాపు చరణము(లు):జనకతనయ నాదు మనవిగైకొని జగజ్జనకునితో దెల్పవే ఓ జననీపనిపూని ననుపెట్టు బాధలన్నియును పాటించి మహి లెస్సగా ఓ జననీ జ ॥ పండ్రెండేండ్లనుండి పగలురేయి యాపన్నుడై మిమ్ములన్‌ ఓ జననీయెన్నెన్నో విధముల సన్నుతించిన కాని కన్నుల జూడరు ఓ జననీ జ ॥ కన్నీరు లేకుండ నుండు తీరు నాకు ఎన్నడు లేదుగదా ఓ జననీకన్నతండ్రులింత కరుణమాలి భువిని గాచువారలు … Read more

Charanamule Nammithi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Charanamule Nammithi Lyrics ॥ కాపీ – ఆది పల్లవి:చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ ॥ చరణము(లు):వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య చ ॥ ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ ॥ వనమున రాతిని వనితగ చేసిన చరణం చరణం చరణం నీదివ్య చ ॥ పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య చ ॥ వెయ్యారు విధముల … Read more

Govinda Sundaramohana Dinamandara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Govinda Sundaramohana Dinamandara Lyrics ॥ మోహన – చాపు ( – త్రిపుట) పల్లవి:గోవింద సుందరమోహన దీనమందారగరుడవాహన భవబంధాది దుష్కర్మదహన భక్తవత్సల త్రిలోకపావన గో ॥ చరణము(లు):సతిసుతులపై ప్రేమరోసితి సంతతము మీపై భారమువేసితిమదిలోన మిముగనుల జూడగ నెంచిమీదయకెపు డెదురెదురు జూచితి గో ॥ చాలదినములనుండి వేడితినేకాలహరణముచేసి గనలేనైతిమేలు నీనామముబాడితిమేలుగా ముందటి విధమున వేడితి గో ॥ దీనరక్షకుడవని వింటిని నీకనికర మేతీరున గందును మానసమున నమ్మియుందును నామనవి చేకొనవేమందును గో … Read more

Garuda Gamana Rara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Garuda Gamana Rara Lyrics ॥ యమునాకల్యాణి – ఆదిపల్లవి:గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరాపరమపురుష యే వెరపులేకనీ మరుగుజొచ్చితి నరమరసేయకు గ ॥ చరణము(లు):పిలువగానె రమ్మి అభయము తలపగానెయిమ్మికలిమి బలిమి నాకిలలో నీవని పలువరించితి నను గన్నయ్య గ ॥ పాలకడలి శయన దశరథబాల జలజనయనపాలముంచు నను నీటముంచు నీ పాలబడితినిక జాలముచేయక గ ॥ ఏలరావు స్వామి ననునిపు డేలుకోవదేమిఏలువాడవని చాల నమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి గ … Read more

Kodandaramulu Mamugannavaru In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ O Raghuvira ani ne Lyrics ॥ ధన్యాసి – ఆది ( – తిశ్ర ఏక) పల్లవి:కోదండరాములు మముగన్నవారుకుదురుగ మము పెంచి విడనాడలేరు కో ॥ చరణము(లు):ముదముతో గూడుకొని తమ్మునితోడ ఖలులుబాధించు వేళ నాకు భక్తితోడు కో ॥ సీతారామనామములే మా జిహ్వయందు యమదూతల బారద్రోలు దొడ్డమందు కో ॥ పట్టాభిరాముల చేపట్టినాము మేముగట్టిగ యమునికి నామమిడినాము కో ॥ ప్రేమతో భద్రగిరీశ రామదాసునిరామస్వామి వేగ రక్షింపుమయ్యా కో ॥ … Read more

Kodandarama Kodandarama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ O Raghuvira ani ne Lyrics ॥ నాదనామక్రియ – ఏక (ఆనందభైరవి – తిశ్ర ఏక) పల్లవి:కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ కో చరణము(లు):నీదండనాకు నీవెందుబోకు వాదేలనీకు వద్దుపరాకు కో ॥ శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరోగ్యమిమ్ము కో ॥ జయ రఘువీర జగదేకశూర భయనివార భక్తమందార కో ॥ మణిమయభూష మహలక్ష్మితోష రణవిజయఘోష రమణీయవేష కో ॥ ఏలరావయ్య ఏమంటినయ్య పాలింపవయ్య ప్రౌఢిగనవయ్య కో ॥ తల్లివి … Read more