Antaa Ramamayambee Jagamanta In Telugu – Sri Ramadasu Keerthanalu
భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Antaa Ramamayambee Lyrics ॥ వరాళి – ఆది పల్లవి: అంతా రామమయంబీ జగమంతా రామమయం అం ॥ చరణం: అంతరంగమున నాత్మారాముం డనంతరూపమున వింతలు సలుపగ అం ॥ చరణం2: సోమసూర్యులును సురలును తారలునుఆ మహాంబుధులు నఖిల జగంబులు అం ॥ చరణం3: అండాండంబులు పిండాండంబులుబ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అం ॥ చరణం4: నదులు వనంబులు నానామృగములువిదితకర్మములు వేదశాస్త్రములు అం ॥ చరణం5: అష్టదిక్కులును నాదిశేషుడునుఅష్టవసువులును నరిషడ్వర్గము అం ॥ … Read more