Deva Danava Krita Shiva Stotram In Telugu

॥ Deva Danava Krita Shiva Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ శివ స్తోత్రమ్ (దేవదానవ కృతమ్) ॥
దేవదానవాః ఊచుః –
నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే తిగ్మచక్షుషే ।
నమః పినాకహస్తాయ ధన్వినే కామరూపిణే ॥ ౧ ॥

నమస్తే శూలహస్తాయ దండహస్తాయ ధూర్జటే ।
నమస్త్రైలోక్యనాథాయ భూతగ్రామశరీరిణే ॥ ౨ ॥

నమస్సురారిహంత్రే చ సోమార్కానలచక్షుషే ।
బ్రహ్మణే చైవ రుద్రాయ నమస్తే విష్ణురూపిణే ॥ ౩ ॥

బ్రహ్మణే వేదరూపాయ నమస్తే విశ్వరూపిణే ।
సాంఖ్యయోగాయ భూతానాం నమస్తే శంభవాయ తే ॥ ౪ ॥

మన్మథాంగవినాశాయ నమః కాలక్షయంకర ।
రంహసే దేవదేవాయ నమస్తే వసురేతసే ॥ ౫ ॥

ఏకవీరాయ సర్వాయ నమః పింగకపర్దినే ।
హర్త్రే కర్త్రే నమస్తుభ్యం నమస్త్రిపురఘాతినే ॥ ౬ ॥

శుద్ధబోధ ప్రబుద్ధాయ ముక్తికైవల్యరూపిణే ।
లోకత్రయ విధాత్రే చ వరుణేంద్రాగ్నిరూపిణే ॥ ౭ ॥

ఋగ్యజుస్సామవేదాయ పురుషాయేశ్వరాయ చ ।
అగ్రాయ చైవ చోగ్రాయ విప్రాయ శ్రుతిచక్షుషే ॥ ౮ ॥

రజసేచైవ సత్వాయ నమస్తే తామసాత్మనే ।
అనిత్యనిత్యభాసాయ నమో నిత్యచరాత్మనే ॥ ౯ ॥

వ్యక్తాయ చైవావ్యక్తాయ వ్యక్తావ్యక్తాత్మనే నమః ।
భక్తానామార్తినాశాయ ప్రియనారాయణాయ చ ॥ ౧౦ ॥

ఉమాప్రియాయ శర్వాయ నందివక్త్రాంచితాయ వై ।
ఋతు మన్వంతకల్పాయ పక్షమాసదినాత్మనే ॥ ౧౧ ॥

నానారూపాయ ముండాయ వరూథపృథుదండినే ।
నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శింఖడినే ॥ ౧౨ ॥

See Also  Prapattyashtakam Eight Verses Of Surrender In Telugu

ధన్వినే రథినే చైవ యతయే బ్రహ్మచారిణే ।
శివాయ దేవదేవాయ నమస్తుభ్యం నమో నమః ॥ ౧౩ ॥

ఏవం సురాసురైస్స్థాణు-స్స్తుత-స్స్తోషముపాగతః ।
ఉవాచ వాక్యం భీతానాం స్మితాంచితశుభాక్షరమ్ ॥ ౧౪ ॥

ఇతి శ్రీమత్స్యపురాణాన్తర్గత దేవదానవకృత శివస్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Deva Danava Krita Shiva Stotram in SanskritEnglish –  Kannada – Telugu – Tamil