Devyashtakam In Telugu

॥ Devyashtakam Telugu Lyrics ॥

॥ దేవ్యష్టకమ్ ॥
శ్రీగణేశాయ నమః ।

మహాదేవీం మహాశక్తిం భవానీం భవవల్లభామ్ ।
భవార్తిభఞ్జనకరీం వన్దే త్వాం లోకమాతరమ్ ॥ ౧ ॥

భక్తప్రియాం భక్తిగమ్యాం భక్తానాం కీర్తివర్ధికామ్ ।
భవప్రియాం సతీం దేవీం వన్దే త్వాం భక్తవత్సలామ్ ॥ ౨ ॥

అన్నపూర్ణాం సదాపూర్ణాం పార్వతీం పర్వపూజితామ్ ।
మహేశ్వరీం వృషారూఢాం వన్దే త్వాం పరమేశ్వరీమ్ ॥ ౩ ॥

కాలరాత్రిం మహారాత్రిం మోహరాత్రిం జనేశ్వరీమ్ ।
శివకాన్తాం శమ్భుశక్తిం వన్దే త్వాం జననీముమామ్ ॥ ౪ ॥

జగత్కర్త్రీం జగద్ధాత్రీం జగత్సంహారకారిణీమ్ ।
మునిభిః సంస్తుతాం భద్రాం వన్దే త్వాం మోక్షదాయినీమ్ ॥ ౫ ॥

దేవదుఃఖహరామమ్బాం సదా దేవసహాయకామ్ ।
మునిదేవైః సదాసేవ్యాం వన్దే త్వాం దేవపూజితామ్ ॥ ౬ ॥

త్రినేత్రాం శఙ్కరీం గౌరీం భోగమోక్షప్రదాం శివామ్ ।
మహామాయాం జగద్బీజాం వన్దే త్వాం జగదీశ్వరీమ్ ॥ ౭ ॥

శరణాగతజీవానాం సర్వదుఃఖవినాశినీమ్ ।
సుఖసమ్పత్కరాం నిత్యాం వన్దే త్వాం ప్రకృతిం పరామ్ ॥ ౮ ॥

శరణాగతజీవానాం సర్వదుఃఖవినాశినీమ్ ।
సుఖసమ్పత్కరాం నిత్యాం వన్దే త్వాం ప్రకృతిం పరామ్ ॥ ౯ ॥

దేవ్యష్టకమిదం పుణ్యం యోగానన్దేన నిర్మితమ్ ।
యః పఠేద్భక్తిభావేన లభతే స పరం సుఖమ్ ॥ ౧౦ ॥

ఇతి యోగానన్దవిరచితం శ్రీదేవ్యష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Devyashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Bhadrakali Stuti In Bengali