Ganesha Ashtakam (Vyasa Krutam) In Telugu

॥ Sri Ganesha Ashtakam (Vyasa Krutam) Telugu Lyrics ॥

॥ శ్రీ గణేశాష్టకం (వ్యాస కృతం) ॥
గణపతిపరివారం చారుకేయూరహారం
గిరిధరవరసారం యోగినీచక్రచారమ్ ।
భవభయపరిహారం దుఃఖదారిద్ర్యదూరం
గణపతిమభివందే వక్రతుండావతారమ్ ॥ ౧ ॥

అఖిలమలవినాశం పాణినా హస్తపాశం
కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశమ్ ।
భజ భవగిరినాశం మాలతీతీరవాసం
గణపతిమభివందే మానసే రాజహంసమ్ ॥ ౨ ॥

వివిధమణిమయూఖైః శోభమానం విదూరైః
కనకరచితచిత్రం కంఠదేశే విచిత్రమ్ ।
దధతి విమలహారం సర్వదా యత్నసారం
గణపతిమభివందే వక్రతుండావతారమ్ ॥ ౩ ॥

దురితగజమమందం వారుణీం చైవ వేదం
విదితమఖిలనాదం నృత్యమానందకందమ్ ।
దధతి శశిసువక్త్రం చాంకుశం యో విశేషం
గణపతిమభివందే సర్వదానందకందమ్ ॥ ౪ ॥

త్రినయనయుతఫాలే శోభమానే విశాలే
ముకుటమణిసుఢాలే మౌక్తికానాం చ జాలే ।
ధవళకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
గణపతిమభివందే సర్వదా చక్రపాణిమ్ ॥ ౫ ॥

వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం తస్య చోర్ధ్వం త్రికోణమ్ ।
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివందే కల్పవృక్షస్య వృందే ॥ ౬ ॥

వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
సదయమభయదం తం చింతయే చిత్తసంస్థమ్ ।
శబలకుటిలశుండం చైకతుండం ద్వితుండం
గణపతిమభివందే సర్వదా వక్రతుండమ్ ॥ ౭ ॥

కల్పద్రుమాధః స్థితకామధేనుం
చింతామణిం దక్షిణపాణిశుండమ్ ।
బిభ్రాణమత్యద్భుత చిత్రరూపం
యః పూజయేత్తస్య సమస్తసిద్ధిః ॥ ౮ ॥

వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్ ।
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియమశ్నుతే ॥ ౯ ॥

See Also  Sri Vinayaka Swamy Ashtottara Shatanama Stotram In Sanskrit

ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే వ్యాసవిరచితం గణేశాష్టకమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Stotram » Ganesha Ashtakam (Vyasa Krutam) in Lyrics in Sanskrit » English » Kannada » Tamil