Gaurangashtakam In Telugu

॥ Gaurangashtakam Telugu Lyrics ॥

॥ గౌరాఙ్గాష్టకమ్ ॥
మలయసువాసితభూషితగాత్రం
మూర్తిమనోహరవిశ్వపవిత్రమ్ ।
పదనఖరాజితలజ్జితచన్ద్రే
శుద్ధకనక రయ గౌర నమస్తే ॥ ౧ ॥

స్వగాత్రపులకలోచనపూర్ణం
జీవదయామయతాపవిదీర్ణమ్ ।
సాఙ్ఖ్యజలపతినామసహస్రే
శుద్ధకనక రయ గౌర నమస్తే ॥ ౨ ॥

హుఙ్కృతతర్జనగర్జనరఙ్గే
లోచనకలియుగపాప స శఙ్కే ।
పదరజతాడితదుష్టసమస్తే
శుద్ధకనక జయ గౌర నమస్తే ॥ ౩ ॥

సింహగమన జితి తాణ్డవలీల
దీనదయామయతారణశీల ।
అజభవశ్రీహరిపదనఖచన్ద్రే
శుద్ధకనక జయ గౌర నమస్తే ॥ ౪ ॥

గౌరాఙ్గవృతమాలతిమాలే
మేరువిలమ్బితగఙ్గాధారే ।
మన్దమధురహాసభాసముఖచన్ద్రే
శుద్ధకనక జయ గౌర నమస్తే ॥ ౫ ॥

ఫల్గువిరాజితచన్దనభాల
కుఙ్కుమరఞ్జితదేహవిశాల ।
ఉమాపతిసేవితపదనఖచన్ద్రే
శుద్ధకనక జయ గౌర నమస్తే ॥ ౬ ॥

భక్తిపరాధీనశాన్తకవేశ
గమనసునర్తకభోగవిశేష ।
మాలావిరాజితదేహసమస్తే
శుద్ధకనక జయ గౌర నమస్తే ॥ ౭ ॥

భోగవిరక్తికసంన్యాసైవేశ
శిఖామోచనలోకప్రవేశ ।
భక్తివిరక్తిప్రవర్తకచిత్త
శుద్ధకనక జయ గౌర నమస్తే ॥ ౮ ॥

ఇతి సార్వభౌమ భట్టాచార్యవిరచితం గౌరాఙ్గాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Gaurangashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Vaidyanatha Ashtakam In Bengali