Gopijana Vallabha Ashtakam 2 In Telugu

॥ Sri Gopijana Vallabha Ashtakam 2 Telugu Lyrics ॥

॥ శ్రీ గోపీజనవల్లభాష్టకం 2 ॥

సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలాపరిభూషితాయ ।
ఉదారహాసాయ లసన్ముఖాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౧ ॥

ఆనందనందాదికదాయకాయ బకీబకప్రాణవినాశకాయ ।
మృగేంద్రహస్తాగ్రజభూషణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౨ ॥

గోపాలలీలాకృతకౌతుకాయ గోపాలకాజీవనజీవనాయ ।
భక్తైకగణ్యాయ నవప్రియాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౩ ॥

మన్థానభాండాఖిలభంజకాయ హయ్యంగవీనాశనరంజకాయ ।
గోస్వాదుదుగ్ధామృతపోషకాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౪ ॥

కళిందజాకూలకుతూహలాయ కిశోరరూపాయ మనోహరాయ ।
పిశంగవస్త్రాయ నరోత్తమాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౫ ॥

ధారాధరాభాయ ధరాధరాయ శృంగారహారావళిశోభితాయ ।
సమగ్రగర్గోక్తిసులక్షణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౬ ॥

ఉపేంద్రకుంభస్థలఖండనాయ ఉద్దేశబృందావనమండనాయ ।
హంసాయ కంసాసురమర్దనాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౭ ॥

శ్రీదేవకీసూతవిమోక్షకాయ దత్తోద్ధవాక్రూరవరప్రదాయ ।
గదాసిశంఖాబ్జచతుర్భుజాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ ॥ ౮ ॥

ఇతి శ్రీహరిదాసోదిత శ్రీగోపీజనవల్లభాష్టకమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Gopijana Vallabha Ashtakam 2 Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Sri Lalitha Arya Kavacham In Telugu