Govinda Namavali In Telugu – Govinda Namalu

॥ Govinda Namavali Telugu Lyrics ॥

శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా
భాగవత ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా
నీలమేఘ శ్యామ గోవిందా
పురాణ పురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

నంద నందనా గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా
కష్ట నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

వజ్ర మకుటధర గోవిందా
వరాహ మూర్తీవి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా
దశముఖ మర్ధన గోవిందా
పక్షి వాహనా గోవిందా
పాండవ ప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

మత్స్య కూర్మ గోవిందా
మధు సూధన హరి గోవిందా
వరాహ నృసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధ కల్కిధర గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా
వేంకట రమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా
ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపధ్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణా సాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

కమల దళాక్షా గోవిందా
కామిత ఫలదాతా గోవిందా
పాప వినాశక గోవిందా
పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీ నాయక గోవిందా
దినకర తేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

See Also  Sri Vishnu Ashtottara Sata Nama Stotram In Malayalam And English

పద్మావతీ ప్రియ గోవిందా
ప్రసన్నముర్తీ గోవిందా
అభయ హస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖ చక్రధర గోవిందా
శార్ జ్గగదాధర / సారంగ గదాధర గోవిందా
విరజా తీర్థ గోవిందా
విరోధి మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

సాలగ్రామధర గోవిందా
సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గరుడ వాహనా గోవిందా
గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

వానర సేవిత గోవిందా
వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకశ్వరూపా  గోవిందా
శ్రీ రామ క్రిష్ణా గోవిందా
రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా
పరమ దయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా
శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండ రూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

నిత్య కళ్యాణ గోవిందా
నీరజ నాభ గోవిందా
హధీరామ ప్రియ గోవిందా
హరి సర్వోత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా
జగత్సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అపన్నివారణ గోవిందా
నిత్య శుభప్రద గోవిందా
నిఖిల లోకేశా గోవిందా
ఆనంద రూపా గోవిందా
అధ్యంత రహిత గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

See Also  Bhavabhanjana Stotram In Telugu – Telugu Shlokas

ఇహపర దాయక గోవిందా
ఇభరాజ రక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాల గోవిందా
శేశాధ్రి నిలయ గోవిందా
శేష సాయివి గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

– Chant Stotra in Other Languages –

Govinda Namalu in SanskritEnglishBengaliKannadaMalayalam – Telugu – Tamil