Govindaasrita Gokulabrundaa In Telugu

॥ Govindasritha Gokula Brunda Telugu Lyrics ॥

గోవిందాశ్రిత గోకులబృందా ।
పావన జయజయ పరమానంద ॥

జగదభిరామ సహస్రనామ ।
సుగుణధామ సంస్తుతనామ ।
గగనశ్యామ ఘనరిపు భీమ ।
అగణిత రఘువంశాంబుధి సోమ ॥

జననుత చరణా శరణ్యు శరణా ।
దనుజ హరణ లలిత స్వరణా ।
అనఘ చరణాయత భూభరణా ।
దినకర సన్నిభ దివ్యాభరణా ॥

గరుడ తురంగా కారోత్తుంగా ।
శరధి భంగా ఫణి శయనాంగా ।
కరుణాపాంగా కమల సంగా ।
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Govindaasrita Gokulabrundaa Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Durga Saptasati Chapter 5 Devi Duta Samvadam In Tamil