Hari Naamamu Kadu In Telugu

Hari Naamamu Kadu Telugu Lyrics ॥

హరినామము కడు నానందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా ॥

నళినాక్షు శ్రీనామము
కలిదోషహరము కైవల్యము ।
ఫలసారము బహుబంధ మోచనము
తలచవో తలచవో మనసా ॥

నగధరు నామము నరకహరణము
జగదేకహితము సమ్మతము ।
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా ॥

కడగి శ్రీవేంకటపతి నామము
ఒడి ఒడినే సంపత్కరము ।
అడియాలం బిల నతి సుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Hari Naamamu Kadu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Guruvayupureshvara Ashtottarashatanama Stotraratnam In Tamil