Jaya Skanda Stotram In Telugu

॥ Jaya Skanda Stotram Telugu Lyrics ॥

॥ జయ స్కంద స్తోత్రం ॥
జయ దేవేంద్రజాకాంత జయ మృత్యుంజయాత్మజ ।
జయ శైలేంద్రజాసూనో జయ శంభుగణావృత ॥ ౧ ॥

జయ తారకదర్పఘ్న జయ విఘ్నేశ్వరానుజ ।
జయ దేవేంద్ర జామాతః జయ పంకజలోచన ॥ ౨ ॥

జయ శంకరసంభూత జయ పద్మాసనార్చిత ।
జయ దాక్షాయణీసూనో జయ కాశవనోద్భవ ॥ ౩ ॥

జయ భాగీరథీసూనో జయ పావకసంభవ ।
జయ పద్మజగర్వఘ్న జయ వైకుంఠపూజిత ॥ ౪ ॥

జయ భక్తేష్టవరద జయ భక్తార్తిభంజన ।
జయ భక్తపరాధీన జయ భక్తప్రపూజిత ॥ ౫ ॥

జయ ధర్మవతాం శ్రేష్ఠ జయ దారిద్ర్యనాశన ।
జయ బుద్ధిమతాం శ్రేష్ఠ జయ నారదసన్నుత ॥ ౬ ॥

జయ భోగీశ్వరాధీశ జయ తుంబురుసేవిత ।
జయ షట్తారకారాధ్య జయ వల్లీమనోహర ॥ ౭ ॥

జయ యోగసమారాధ్య జయ సుందరవిగ్రహ ।
జయ సౌందర్యకూపార జయ వాసవవందిత ॥ ౮ ॥

జయ షడ్భావరహిత జయ వేదవిదాం వర ।
జయ షణ్ముఖదేవేశ జయ భో విజయీ భవ ॥ ౯ ॥

ఇతి జయ స్కంద స్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » Jaya Skanda Stotram in Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Shri Subrahmanya Shadakshara Ashtottara Shatanamavali In English