Kakaradi Kalki Ashtottara Shatanama Stotram In Telugu

॥ Kakaradi Kalkyashtottarashatanama Stotram Telugu Lyrics ॥

॥ కకారాది శ్రీకల్క్యష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం

కల్కీ కల్కీ కల్కిహన్తా కల్కిజిత్కలిమారకః ।
కల్క్యలభ్యః కల్మషఘ్నః కల్పితక్షోణిమఙ్గలః ॥ ౧ ॥

కలితాశ్వాకృతిః కన్తుసున్దరః కఞ్జలోచనః ।
కల్యాణమూర్తిః కమలాచిత్తచోరః కలానిధిః ॥ ౨ ॥

కమనీయః కలినిశాకల్యనామా కనత్తనుః ।
కలానిధిసహస్రాభా కపర్దిగిరిసన్నిభః ॥ ౩ ॥

కన్దర్పదర్పదమనః కణ్ఠీరవపరాక్రమః ।
కన్ధరోచ్చలితశ్వేతపటానిర్ధూతకన్ధరః ॥ ౪ ॥

కఠోరహేషానినదత్రాసితాశేషమానుషః ।
కవిః కవీన్ద్రసంస్తుత్యః కమలాసనసన్నుతః ॥ ౫ ॥

కనత్ఖురాగ్రకులిశచూర్ణీకృతాఖిలాచలః ।
కచిత్తదర్పదమనగమనస్తమ్భితాహిపః ॥ ౬ ॥

కలాకులకలాజాలచలవాలామలాచలః ।
కల్యాణకాన్తిసన్తాన పారదక్షాలితాఖిలః ॥ ౭ ॥

కల్పద్రుకుసుమాకీర్ణః కలికల్పమహీరుహః ।
కచన్ద్రాగ్నీన్ద్రరుద్రాది బుధలోకమయాకృతిః ॥ ౮ ॥

కఞ్జాసనాణ్డామితాత్మప్రతాపః కన్ధిబన్ధనః ।
కఠోరఖురవిన్యాసపీడితాశేషభూతలః ॥ ౯ ॥

కబలీకృతమార్తాణ్డహిమాంశుకిరణాఙ్కురః ।
కదర్థీకృతరుద్రాదివీరవర్యః కఠోరదృక్ ॥ ౧౦ ॥

కవిలోకామృతాసార వర్షాయితదృగావలిః ।
కదాత్మాయుర్ఘృతగ్రాహికోపాగ్నిరుచిదృక్తతిః ॥ ౧౧ ॥

కఠోరశ్వాసనిర్ధూతఖలతూలావృతామ్బుధిః ।
కలానిధిపదోద్భేదలీలాకృతసముత్ప్లవః ॥ ౧౨ ॥

కఠోరఖురనిర్భేదక్రోశదాకాశసంస్తుతః ।
కఞ్జాస్యాణ్డబిభిత్యోర్థ్వదృష్టిశ్రుతియుగాద్భుతః ॥ ౧౩ ॥

కనత్పక్షద్వయవ్యాజ శఙ్ఖచక్రోపశోభితః ।
కదర్థీకృతకౌబేరశఙ్ఖశ్రుతియుగాఞ్చితః ॥ ౧౪ ॥

కలితాంశుగదావాలః కణ్ఠసన్మణివిభ్రమః ।
కలానిధిలసత్ఫాలః కమలాలయవిగ్రహః ॥ ౧౫ ॥

కర్పూరఖణ్డరదనః కమలాబడబాన్వితః ।
కరుణాసిన్ధుఫేనాన్తలమ్బమానాధరోష్టకః ॥ ౧౬ ॥

కలితానన్తచరణః కర్మబ్రహ్మసముద్భవః ।
కర్మబ్రహ్మాబ్జమార్తాణ్డః కర్మబ్రహ్మద్విరర్దనః ॥ ౧౭ ॥

కర్మబ్రహ్మమయాకారః కర్మబ్రహ్మవిలక్షణః ।
కర్మబ్రహ్మాత్యవిషయః కర్మబ్రహ్మస్వరూపవిత్ ॥ ౧౮ ॥

See Also  Sri Hanumada Ashtottara Shatanama Stotram 6 In Odia

కర్మాస్పృష్టః కర్మహీనః కల్యాణానన్దచిన్మయః ।
కఞ్జాసనాణ్డజఠరః కల్పితాఖిలవిభ్రమః ॥ ౧౯ ॥

కర్మాలసజనాజ్ఞేయః కర్మబ్రహ్మమతాసహః ।
కర్మాకర్మవికర్మస్థః కర్మసాక్షీ కభాసకః ॥ ౨౦ ॥

కచన్ద్రాగ్న్యుడుతారాదిభాసహీనః కమధ్యగః ।
కచన్ద్రాదిత్యలసనః కలావార్తావివర్జితః ॥ ౨౧ ॥

కరుద్రమాధవమయః కలాభూతప్రమాతృకః ।
కలితానన్తభువన సృష్టిస్థితిలయక్రియః ॥ ౨౨ ॥

కరుద్రాది తరఙ్గాధ్యస్వాత్మానన్దపయోదధిః ।
కలిచిత్తానన్దసిన్ధుసమ్పూర్ణానఙ్కచన్ద్రమాః ॥ ౨౩ ॥

కలిచేతస్సరోహంసః కలితాఖిలచోదనః ।
కలానిధివరజ్యోత్స్నామృతక్షాలితవిగ్రహః ॥ ౨౪ ॥

కపర్దిమకుటోదఞ్చద్గఙ్గాపుష్కరసేవితః ।
కఞ్జాసనాత్మమోదాబ్ధితరఙ్గార్ద్రానిలార్చితః ॥ ౨౫ ॥

కలానిధికలాశ్వేతశారదామ్బుదవిగ్రహః ।
కమలావాఙ్మరన్దాబ్ధిఫేనచన్దనచర్చితః ॥ ౨౬ ॥

కలితాత్మానన్దభుక్తిః కరుఙ్నీరాజితాకృతిః ।
కశ్యపాదిస్తుతఖ్యాతిః కవిచేతస్సుమార్పణః ॥ ౨౭ ॥

కలితాకారసద్ధర్మః కలాఫలమయాకృతిః ।
కఠోరఖురఘాతాత్తప్రాణాధర్మవశుః కలిజిత్ ॥ ౨౮ ॥

కలాపూర్ణీకృతవృషః కల్పితాదియుగస్థితిః ।
కమ్రః కల్మషపైశాచముక్తతుష్టధరానుతః ॥ ౨౯ ॥

కర్పూరధవలాత్మీయ కీర్తివ్యాప్తదిగన్తరః ।
కల్యాణాత్మయశోవల్లీపుష్పాయితకలానిధిః ॥ ౩౦ ॥

కల్యాణాత్మయశస్సిన్ధు జాతాప్సరసనర్తితః ।
కమలాకీర్తిగఙ్గామ్భః పరిపూర్ణయశోమ్బుధిః ॥ ౩౧ ॥

కమలాసనధీమన్థమథితానన్దసిన్ధుభూ ।
కల్యాణసిన్ధుః కల్యాణదాయీ కల్యాణమఙ్గలః ॥ ౩౨ ॥

॥ ఇతి కకారాది కల్క్యష్టోత్తరశతనామమూలం లిఖితం రామేణ
పరాభవాశ్వయుజ బహుల చతుర్థ్యామ్ సమర్పితం చ
శ్రీమతే హయగ్రీవాయ దేవాయ ॥

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Slokam » Kakaradi Kalki Ashtottara Shatanama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Govinda Namavali In English – Govinda Namalu