Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram In Telugu

॥ Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ సోమసుందర స్తోత్రమ్ (కులశేఖరపాండ్య కృతం) ॥
కులశేఖరపాండ్య ఉవాచ –
మహానీపారణ్యాంతర కనకపద్మాకరతటీ
మహేంద్రానీతాష్టద్విపధృతవిమానాంతరగతమ్ ।
మహాలీలాభూతప్రకటితవిశిష్టాత్మవిభవం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧ ॥

నమన్నాళీకాక్షాంబుజ భవసునాశీర మకుటీ
వమన్మాణిక్యాంశుస్ఫురదరుణపాదాబ్జయుగళమ్ ।
అమందానందాబ్ధిం హరినయనపద్మార్చితపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౨ ॥

మహామాతంగాసృగ్వరవసనమదీంద్రతనయా
మహాభాగ్యం మత్తాంధకకరటికంఠీరవవరమ్ ।
మహాభోగీంద్రోద్యత్ఫణగణిగణాలంకృతతనుం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౩ ॥

సమీరాహారేంద్రాంగదమఖిలలోకైకజననం
సమీరాహారాత్మా ప్రణతజనహృత్పద్మనిలయమ్ ।
సుమీనాక్షీ వక్త్రాంబుజ తరుణసూరం సుమనసం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౪ ॥

నతాఘౌఘారణ్యానలమనిలభుఙ్నాథవలయం
సుధాంశోరర్ధాంశం శిరసి దధతం జహ్నుతనయామ్ ।
వదాన్యానామాద్యం వరవిబుధవంద్యం వరగుణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౫ ॥

మహాదుగ్ధాంబోధౌమథనజవసంభూతమసితం
మహాకాళం కంఠే సకలభయభంగాయ దధతమ్ ।
మహాకారుణ్యాబ్ధిం మధుమథన దృగ్దూరచరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౬ ॥

దశాస్యాహంకార ద్రుమ కులిశితాంగుష్ఠనఖరం
నిశానాథ శ్రీజిన్నిజవదనబింబం నిరవధిమ్ ।
విశాలాక్షం విశ్వప్రభవ భరణోపాయకరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౭ ॥

అనాకారంహారికృతభుజగరాజం పురహరం
సనాథం శర్వాణ్యా సరసిరుహపత్రాయతదృశమ్ ।
దినారంభాదిత్యాయుతశతనిభానందవపుషం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౮ ॥

ఉమాపీనోత్తుంగ స్తనతటల సత్కుంకుమరజ-
స్సమాహారాత్యంతారుణవిపులదోరంతరతలమ్ ।
రమా వాణీంద్రాణీరతివిరచితారాధనవిధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౯ ॥

ధరాపాథస్స్వాహాసహచర జగత్ప్రాణశశభృ-
త్సురాధ్వాహర్నాదాధ్వర కరశరీరం శశిధరమ్ ।
సురాహారాస్వాదాతిశయ నిజవాచం సుఖకరం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౦ ॥

See Also  Narayaniyam Sastitamadasakam In Telugu – Narayaneyam Dasakam 60

ధరాపీఠం ధారాధరకలశమాకాశవపుషం
ధరాభృద్దోద్దండం తపన శశి వైశ్వానరదృశమ్ ।
విరాజన్నక్షత్ర ప్రసవముదరీభూత జలధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౧ ॥

సుపర్ణాంకాంభోజాసన దృగతి దూరాంఘ్రిమకుటం
సువర్ణాహార స్రక్సురవిటపిశాఖాయుతభుజమ్ ।
అపర్ణాపాదాబ్జాహతి చలిత చంద్రార్థిత జటం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౨ ॥

మఖారాతిం మందస్మిత మధురబింబాధర లస-
న్ముఖాంభోజం ముగ్ధామృతకిరణచూడామణిధరమ్ ।
నఖాకృష్టేభత్వక్పరివృత శరీరం పశుపతిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౩ ॥

సహస్రాబ్జైకోనే నిజనయనముద్ధృత్య జయతే
సహస్రాఖ్యాపూర్త్యై సరసిజదృశే యేన కృపయా ।
సహస్రారం దత్తం తపన నియుతాభం రథపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౪ ॥

రథావన్యామ్నాయాశ్వమజరథకారం రణపటుం
రథాంగాదిత్యేందుం రథపద ధరాస్త్రం రథివరమ్ ।
రథాధారేష్వాసం రథధర గుణం రమ్యఫలదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౫ ॥

ధరాకర్షాపాస్త ప్రచుర భుజకండూయన జలం
ధరాహార్యద్వైధీ కరణహృతలోకత్రయభయమ్ ।
స్మరాకారాహారావృతచటుల పాలానలకణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ ॥ ౧౬ ॥

సోమసుందరనాథస్య స్తోత్రం భక్త్యా పఠంతి యే ।
శ్రియాపరమయా యుక్తాశ్శివమంతే భజంతి తే ॥ ౧౭ ॥

ఇతి శ్రీహాలాస్యమహాత్మ్యే కులశేఖరపాండ్యకృతా శ్రీశివస్తుతిః ।

– Chant Stotra in Other Languages –

Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram in SanskritEnglish –  Kannada – Telugu – Tamil