॥ Shiva Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥
శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥ 1 ॥
శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ॥ 2 ॥
భవశ్శర్వస్త్రిలోకేశః శితికంఠః శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః ॥ 3 ॥
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ॥ 4 ॥
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ॥ 5 ॥
సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వఙ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ॥ 6 ॥
హవిర్యఙ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ॥ 7 ॥
హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః ॥ 8 ॥
కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ॥ 9 ॥
వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః ॥ 10 ॥
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః ॥ 11 ॥
మృడః పశుపతిర్దేవో మహాదేవోஉవ్యయో హరిః
పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ॥ 12 ॥
భగనేత్రభిదవ్యక్తో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదోஉనంతస్తారకః పరమేశ్వరః ॥ 13 ॥
ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ॥
– Chant Stotra in Other Languages –
Sri Siva Ashtottara Shatanama Stotram Sanskrit – English – Bengali – Kannada – Malayalam । Telugu – Tamil