Mangambudhi Hanumantha In Telugu

॥ Mangambudhi Hanumantha Telugu Lyrics ॥

మంగాంబుధి హనుమంతా నీ శరణ ।
మంగవించితిమి హనుమంతా ॥

బాలార్క బింబము ఫలమని ప ట్టిన
ఆలరి చేతల హనుమంతా ।
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనినా హనుమంతా ॥

జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా ।
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా ॥

పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా ।
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Mangaambudhi Hanumantha Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Prayer For Smooth Delivery Of Child In Tamil