Mayuresha Stotram In Telugu

॥ Mayuresha Stotram Telugu Lyrics ॥

॥ మయూరేశ స్తోత్రం ॥
బ్రహ్మోవాచ ।
పురాణపురుషం దేవం నానాక్రీడాకరం ముదా ।
మాయావినం దుర్విభావ్యం మయూరేశం నమామ్యహమ్ ॥ ౧ ॥

పరాత్పరం చిదానందం నిర్వికారం హృది స్థితమ్ ।
గుణాతీతం గుణమయం మయూరేశం నమామ్యహమ్ ॥ ౨ ॥

సృజంతం పాలయంతం చ సంహరంతం నిజేచ్ఛయా ।
సర్వవిఘ్నహరం దేవం మయూరేశం నమామ్యహమ్ ॥ ౩ ॥

నానాదైత్యనిహంతారం నానారూపాణి బిభ్రతమ్ ।
నానాయుధధరం భక్త్యా మయూరేశం నమామ్యహమ్ ॥ ౪ ॥

ఇంద్రాదిదేవతావృందైరభిష్టుతమహర్నిశమ్ ।
సదసద్వ్యక్తమవ్యక్తం మయూరేశం నమామ్యహమ్ ॥ ౫ ॥

సర్వశక్తిమయం దేవం సర్వరూపధరం విభుమ్ ।
సర్వవిద్యాప్రవక్తారం మయూరేశం నమామ్యహమ్ ॥ ౬ ॥

పార్వతీనందనం శంభోరానందపరివర్ధనమ్ ।
భక్తానందకరం నిత్యం మయూరేశం నమామ్యహమ్ ॥ ౭ ॥

మునిధ్యేయం మునినుతం మునికామప్రపూరకమ్ ।
సమష్టివ్యష్టిరూపం త్వాం మయూరేశం నమామ్యహమ్ ॥ ౮ ॥

సర్వాజ్ఞాననిహంతారం సర్వజ్ఞానకరం శుచిమ్ ।
సత్యజ్ఞానమయం సత్యం మయూరేశం నమామ్యహమ్ ॥ ౯ ॥

అనేకకోటిబ్రహ్మాండనాయకం జగదీశ్వరమ్ ।
అనంతవిభవం విష్ణుం మయూరేశం నమామ్యహమ్ ॥ ౧౦ ॥

మయూరేశ ఉవాచ ।
ఇదం బ్రహ్మకరం స్తోత్రం సర్వపాపప్రనాశనమ్ ।
సర్వకామప్రదం నౄణాం సర్వోపద్రవనాశనమ్ ॥ ౧౧ ॥

కారాగృహగతానాం చ మోచనం దినసప్తకాత్ ।
ఆధివ్యాధిహరం చైవ భుక్తిముక్తిప్రదం శుభమ్ ॥ ౧౨ ॥

ఇతి మయూరేశ స్తోత్రమ్ ।

See Also  Gajavadana Paaliso Laaliso In English

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Stotram » Mayuresha Stotram in Lyrics in Sanskrit » English » Kannada » Tamil