॥ Nakaradi Nrsimha Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥
॥ నకారాది శ్రీనరసింహాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం
నరసింహో నరో నారస్రష్టా నారాయణో నవః ।
నవేతరో నరపతిర్నరాత్మా నరచోదనః ॥ ౧ ॥
నఖభిన్నస్వర్ణశయ్యో నఖదంష్ట్రావిభీషణః ।
నారభీతదిశానాశో నన్తవ్యో నఖరాయుధః ॥ ౨ ॥
నాదనిర్భిన్నపాద్మాణ్డో నయనాగ్నిహుతాసురః ।
నటత్కేసరసఞ్జాతవాతవిక్షిప్తవారిదః ॥ ౩ ॥
నలినీశసహస్రాభో నతబ్రహ్మాదిదేవతః ।
నభోవిశ్వమ్భరాభ్యన్తర్వ్యాపిదుర్వీక్షవిగ్రహః ॥ ౪ ॥
నిశ్శ్వాసవాతసంరమ్భ ఘూర్ణమానపయోనిధిః ।
నిర్దయాఙ్ఘ్రియుగన్యాసదలితక్ష్మాహిమస్తకః ॥ ౫ ॥
నిజసంరమ్భసన్త్రస్తబ్రహ్మరుద్రాదిదేవతః ।
నిర్దమ్భభక్తిమద్రక్షోడిమ్భనీతశమోదయః ॥ ౬ ॥
నాకపాలాదివినుతో నాకిలోకకృతప్రియః ।
నాకిశత్రూదరాన్త్రాదిమాలాభూషితకన్ధరః ॥ ౭ ॥
నాకేశాసికృతత్రాసదంష్ట్రాభాధూతతామసః ।
నాకమర్త్యాతలాపూర్ణనాదనిశ్శేషితద్విపః ॥ ౮ ॥
నామవిద్రావితాశేషభూతరక్షఃపిశాచకః ।
నామనిశ్శ్రేణికారూఢనిజలోకనిజవ్రజః ॥ ౯ ॥
నాలీకనాభో నాగారివన్ద్యో నాగాధిరాడ్భుజః ।
నగేన్ద్రధీరో నేత్రాన్తస్ఖ్సలదగ్నికణచ్ఛటః ॥ ౧౦ ॥
నారీదురాసదో నానాలోకభీకరవిగ్రహః ।
నిస్తారితాత్మీయసన్థో నిజైకజ్ఞేయవైభవః ॥ ౧౧ ॥
నిర్వ్యాజభక్తప్రహ్లాదపరిపాలనతత్పరః ।
నిర్వాణదాయీ నిర్వ్యాజభక్త్యేకప్రాప్యతత్పదః ॥ ౧౨ ॥
నిర్హ్రాదమయనిర్ఘాతదలితాసురరాడ్బలః ।
నిజప్రతాపమార్తాణ్డఖద్యోతీకృతభాస్కరః ॥ ౧౩ ॥
నిరీక్షణక్షతజ్యోతిర్గ్రహతారోడుమణ్డలః ।
నిష్ప్రపఞ్చబృహద్భానుజ్వాలారుణనిరీక్షణః ॥ ౧౪ ॥
నఖాగ్రలగ్నారివక్షస్స్రుతరక్తారుణామ్బరః ।
నిశ్శేషరౌద్రనీరన్ధ్రో నక్షత్రాచ్ఛాదితక్షమః ॥ ౧౫ ॥
నిర్ణిద్రరక్తోత్పలాక్షో నిరమిత్రో నిరాహవః ।
నిరాకులీకృతసురో నిర్ణిమేయో నిరీశ్వరః ॥ ౧౬ ॥
నిరుద్ధదశదిగ్భాగో నిరస్తాఖిలకల్మషః ।
నిగమాద్రిగుహామధ్యనిర్ణిద్రాద్భుతకేసరీ ॥ ౧౭ ॥
నిజానన్దాబ్ధినిర్మగ్నో నిరాకారో నిరామయః ।
నిరహఙ్కారవిబుధచిత్తకానన గోచరః ॥ ౧౮ ॥
నిత్యో నిష్కారణో నేతా నిరవద్యగుణోదధిః ।
నిదానం నిస్తమశ్శక్తిర్నిత్యతృప్తో నిరాశ్రయః ॥ ౧౯ ॥
నిష్ప్రపఞ్చో నిరాలోకో నిఖిలప్రీతిభాసకః ।
నిరూఢజ్ఞానిసచివో నిజావనకృతాకృతిః ॥ ౨౦ ॥
నిఖిలాయుధనిర్భాతభుజానీకశతాద్భుతః ।
నిశితాసిజ్జ్వలజ్జిహ్వో నిబద్ధభృకుటీముఖః ॥ ౨౧ ॥
నగేన్ద్రకన్దరవ్యాత్తవక్త్రో నమ్రేతరశ్రుతిః ।
నిశాకరకరాఙ్కూర గౌరసారతనూరుహః ॥ ౨౨ ॥
నాథహీనజనత్రాణో నారదాదిసమీడితః ।
నారాన్తకో నారచిత్తిర్నారాజ్ఞేయో నరోత్తమః ॥ ౨౩ ॥
నరాత్మా నరలోకాంశో నరనారాయణో నభః ।
నతలోకపరిత్రాణనిష్ణాతో నయకోవిదః ॥ ౨౪ ॥
నిగమాగమశాఖాగ్ర ప్రవాలచరణామ్బుజః ।
నిత్యసిద్ధో నిత్యజయీ నిత్యపూజ్యో నిజప్రభః ॥ ౨౫ ॥
నిష్కృష్టవేదతాత్పర్యభూమిర్నిర్ణీతతత్త్వకః ।
నిత్యానపాయిలక్ష్మీకో నిశ్శ్రేయసమయాకృతిః ॥ ౨౬ ॥
నిగమశ్రీమహామాలో నిర్దగ్ధత్రిపురప్రియః ।
నిర్ముక్తశేషాహియశా నిర్ద్వన్ద్వో నిష్కలో నరీ ॥ ౨౭ ॥
॥ ఇతి నకారాది శ్రీ నరసింహాష్టోత్తరశతనామస్తోత్రమ్ పరాభవ
శ్రావణ శుద్ధైకాదశ్యామ్ రామేణ లిఖితా శ్రీ హయగ్రీవాయ సమర్పిత ॥
– Chant Stotra in Other Languages –
Sri Vishnu Slokam » Nakaradi Narasimha Ashtottara Shatanama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil