Nanu Brovamani Cheppave Seetamma Talli In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Nanu Brovamani Cheppave Lyrics ॥

కల్యాణి – ఆది ( – త్రిపుట)

పల్లవి:
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న ॥

చరణము(లు):

ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ న ॥

ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ న ॥

ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగా మరుకేలి చొక్కియుండెడి వేల
నను బ్రోవమని చెప్పవే న ॥

ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేకశయ్యనున్న వేళ న ॥

అద్రిజవినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి న ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Nanu Brovamani Cheppave Seetamma Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Ramarahasyokta Sri Ramashtottara Shatanama Stotram 8 In Telugu