Nanu Brovamani » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు

 ॥ Nanu Brovamani Telugu Lyrics ॥

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతురా జనని జానకమ్మా
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
అద్రిజ వినుతుడు బధ్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి
నను బ్రోవమని నను బ్రోవమని
నను బ్రోవమని చెప్పవే…….సీతమ్మ తల్లి

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Movie Song » Nanu Brovamani Song Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Margabandhu Stotram In Telugu