Narayanathe Namo Namo In Telugu

॥ Narayanathe Namo Namo Telugu Lyrics ॥

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ॥

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ ।
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ॥

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ ।
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ॥

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప ।
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Narayanathe Namo Namo Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  1000 Names Of Sri Bala Tripura Sundari 2 – Sahasranamavali Stotram 2 In Tamil