Narayaniyam Astapancasattamadasakam Dasakam In Telugu – Narayaneyam Dasakam 58

Narayaniyam Astapancasattamadasakam Dasakam in Telugu:

॥ నారాయణీయం అష్టపఞ్చాశత్తమదశకమ్ ॥

అష్టపఞ్చాశత్తమదశకమ్ (౫౮) – దావాగ్నిసంరక్షణం తథా ఋతువర్ణనమ్ ।

త్వయి విహరణలోలే బాలజాలైః ప్రలంబ-
ప్రమథనసవిలంబే ధేనవః స్వైరచారాః ।
తృణకుతుకనివిష్టా దూరదూరం చరన్త్యః
కిమపి విపినమైషీకాఖ్యమీషాంబభూవుః ॥ ౫౮-౧ ॥

అనధిగతనిదాఘక్రౌర్యవృన్దావనాన్తాత్
బహిరిదముపయాతాః కాననం ధేనవస్తాః ।
తవ విరహవిషణ్ణా ఊష్మలగ్రీష్మతాప-
ప్రసరవిసరదంభస్యాకులాః స్తంభమాపుః ॥ ౫౮-౨ ॥

తదను సహ సహాయైర్దూరమన్విష్య శౌరే
గలితసరణిముఞ్జారణ్యసఞ్జాతఖేదమ్ ।
పశుకులమభివీక్ష్య క్షిప్రమానేతుమారా-
త్వయి గతవతి హీ హీ సర్వతోఽగ్నిర్జజృంభే ॥ ౫౮-౩ ॥

సకలహరితి దీప్తే ఘోరభాఙ్కారభీమే
శిఖిని విహతమార్గా అర్ధదగ్ధా ఇవార్తాః ।
అహహ భువనబన్ధో పాహి పాహీతి సర్వే
శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకమ్ ॥ ౫౮-౪ ॥

అలమలమతిభీత్య సర్వతో మీలయధ్వం
భృశమితి తవ వాచా మీలితాక్షేషు తేషు ।
క్వను దవదహనోఽసౌ కుత్ర ముఞ్జాటవీ సా
సపది వవృతిరే తే హన్త భణ్డీరదేశే ॥ ౫౮-౫ ॥

జయ జయ తవ మాయా కేయమీశేతి తేషాం
నుతిభిరుదితహాసో బద్ధనానావిలాసః ।
పునరపి విపినాన్తే ప్రాచరః పాటలాది-
ప్రసవనికరమాత్రగ్రాహ్యఘర్మానుభావే ॥ ౫౮-౬ ॥

త్వయి విముఖవిమోచ్చైస్తాపభారం వహన్తం
తవ భజనవదన్తః పఙ్కముచ్ఛోషయన్తమ్ ।
తవ భుజవదుదఞ్చద్భూరితేజఃప్రవాహం
తపసమయమనైషీర్యామునేషు స్థలేషు ॥ ౫౮-౭ ॥

తదను జలదజాలైస్త్వద్వపుస్తుల్యభాభి-
ర్వికసదమలవిద్యుత్పీతవాసోవిలాసైః ।
సకలభువనభాజాం హర్షదాం వర్షవేలాం
క్షితిధరకుహరేషు స్వైరవాసీ వ్యనైషీః ॥ ౫౮-౮ ॥

కుహరతలనివిష్టం త్వాం గరిష్ఠం గిరీన్ద్రః
శిఖికులనవకేకాకాకుభిః స్తోత్రకారీ ।
స్ఫుటకుటజకదంబస్తోమపుష్పాఞ్జలిం చ
ప్రవిదధదనుభేజే దేవ గోవర్ధనోఽసౌ ॥ ౫౮-౯ ॥

See Also  Sri Govardhana Ashtakam In Telugu

అథ శరదముపేతాం తాం భవద్భక్తచేతో-
విమలసలిలపూరాం మానయన్కాననేషు ।
తృణమమలవనాన్తే చారు సఞ్చారయన్ గాః
పవనపురపతే త్వం దేహి మే దేహసౌఖ్యమ్ ॥ ౫౮-౧౦ ॥

ఇతి అష్టపఞ్చాశత్తమదశకం సమాప్తమ్ ।

– Chant Stotras in other Languages –

Narayaniyam Astapancasattamadasakam Dasakam in EnglishKannada – Telugu – Tamil