Palayamam Sri Rukmini Nayaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Palayamam Sri Rukmini Nayaka Lyrics ॥

శ్రీ – ఆది

పల్లవి:
పాలయమాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామితదాయక
నీలవర్ణ తులసీవనమాల నిరుపమశీల బృందావనలోల పా ॥

చరణము(లు):
కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయమదనిగ్రహ
సనకాదిసన్నుత చరణారవింద సచ్చిదానంద గోవింద ముకుంద పా ॥

గోపవేషధర గోవర్ధనోద్ధార గోకులకలహంస
పాపాంధకార దివాకర శ్రీకర తాపసమానస సారస హంస పా ॥

నీలాంబరధర నిత్యనిర్వికార నిగమాంత సంచార
బాలార్కకోటి ప్రకాశవిలాస రామదాస హృదయాబ్జ నివాస
రుక్మిణీ నాయక భక్త కామిత దాయక నీలవర్ణ పా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Palayamam Sri Rukmini Nayaka Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Shashaangamoulishvara Stotram In Telugu – Telugu Shlokas