Rahu Navagraha Pancha Sloki In Telugu – Slokam

Rahu Graha Pancha Sloki in English:

॥ రాహు గ్రహ పంచ శ్లోకి ॥

అర్ధకాయం మహావీర్యం చంధ్రాధిత్యం విమర్ధనం ।
సింహికాగర్భ సంభూతం తం రాహుమ్ ప్రనమాంయహం ॥ 1 ॥

ప్రణమామి సధా రాహుం సర్పాకారం కిరీటినం ।
సైంహికేయం కరాళాస్యం భక్తానామభయ ప్రధం ॥ 2 ॥

శూర్యాకారాసన స్ధశ్చ గోమేధాభరణప్రియః ।
మాషాప్రియః కాశ్యపర్షి సంధానోభుజగేశ్వరః ॥ 3 ॥

ఆరోగ్యమాయు రాఖిలాంశ్చ మనోరధార్ధాన్ ।
తమొరూప సమస్తుభ్యం ప్రసాధం కురుసర్వదా ॥ 4 ॥

కరాళవదనం ఖడ్గ చర్మశూల వాదాన్వితం ।
నీలసింహాసనం ధ్యాయేత్ రాహుమ్ తం చ ప్రశాంతయే ॥ 5 ॥

గమనిక:
ఆర్ధ్ర, స్వాతి, శతభీషా నక్షత్ర జాతకులు మరియు రాహు మహర్ధశ నడుస్తున్న వారు ఈ పంచస్లోకిని పఠిస్తే శుభాలు కలుగును.

See Also  Jayaditya Ashtak In Telugu