Rama Laali Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥

పల్లవి:

రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

చరణం1:
రామ లాలీ మేఘ శ్యామ లాలీ
నా మనసా నయన దశరథ తనయ లాలీ॥
రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

చరణం2:
అచ్చా వదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా
రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

చరణం3:
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు
రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

చరణం4:
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు
రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ ॥

See Also  Shree Ganesha Mangalashtakam In Telugu