Sadguru Tyagaraja Ashtakam In Telugu

॥ Sadguru Sri Tyagaraja Ashtakam Telugu Lyrics ॥

॥ సద్గురుశ్రీత్యాగరాజాష్టకమ్ ॥
ఓం
శ్రీరామజయమ్ ।
శ్రీః
ఓం సద్గురుశ్రీత్యాగరాజస్వమినే నమో నమః ।

త్యాగరాజాయ విద్మహే । నాదహిమ్యాయ ధీమహి ।
తన్నస్సద్గురుః ప్రచోదయాత్ ॥

అథ సద్గురుశ్రీత్యాగరాజాష్టకమ్ ।
సద్గురుత్యాగరాజాయ హిమశైలస్మృతాయ చ ।
శైలోత్తుఙ్గసుగుణ్యాయ మహాత్మనే నమో నమః ॥ ౧ ॥

నామగఙ్గాసుధారాయ జ్ఞానహిమ్యాచలాయ చ ।
ప్రాణసంస్ఫూర్తికారాయ పావనాయ నమో నమః ॥ ౨ ॥

హిమగద్యప్రచోదాయ గఙ్గాస్తోత్రప్రభూతయే ।
గద్యపద్యప్రమోదాయ గురుదేవాయ తే నమః ॥ ౩ ॥

ధ్యానగఙ్గానిమగ్నాయ గానగఙ్గాప్రసారిణే ।
జ్ఞానగఙ్గాప్రభావాయ నమో మత్ప్రాణశక్తయే ॥ ౪ ॥

నారాయణాప్తకామాయ నాగశాయిసుగాయినే ।
నాదమణ్డలవృత్తాయ నాదసద్గురవే నమః ॥ ౫ ॥

సప్తస్వరాధివాసాయ సద్గఙ్గాసదనాయ చ ।
సీతారామాభిరామాయ సద్గురుస్వామినే నమః ॥ ౬ ॥

సత్యవాక్సత్యరూపాయ సత్త్వాతీతైకశక్తయే ।
సత్యశ్రీరామనిష్ఠాయ త్యాగరాజాయ తే నమః ॥ ౭ ॥

నమో మద్గురుదేవాయ నమో మఙ్గలమూర్తయే ।
నమో నాదావతారాయ పుష్పార్చితాయ తే నమః ॥ ౮ ॥

ఓం తత్సదితి సద్గురుశ్రీత్యాగబ్రహ్మచరణయుగలే సమర్పితం
సద్గురుశ్రీత్యాగరాజాష్టకం సమ్పూర్ణమ్ ।

ఓం శుభమస్తు

– Chant Stotra in Other Languages –

Tyagaraja Slokam » Sadguru Sri Tyagaraja Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Shiva Mahima Ashtakam In Telugu