Samba Sadashiva Aksharamala Stotram In Telugu

॥ Shiva Akshara Mala Stotram Tamil Lyrics ॥

॥ శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ
సాంబ సదాశివ సాంబ శివ ॥

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర
అగణిత గుణగణ అమృత శివ ॥

ఆనందామృత ఆశ్రితరక్షక
ఆత్మానంద మహేశ శివ ॥

ఇందుకళాధర ఇంద్రాదిప్రియ
సుందరరూప సురేశ శివ ॥

ఈశ సురేశ మహేశ జనప్రియ
కేశవసేవిత కీర్తి శివ ॥

ఉరగాదిప్రియ ఉరగవిభూషణ
నరకవినాశ నటేశ శివ ॥

ఊర్జితదాన వనాశ పరాత్పర
ఆర్జితపాపవినాశ శివ ॥

ఋగ్వేదశృతి మౌళి విభూషణ
రవిచంద్రాగ్నిత్రినేత్ర శివ ॥

ౠపనామాది ప్రపంచవిలక్షణ
తాపనివారణ తత్త్వ శివ ॥

ఌల్లిస్వరూప సహస్రకరోత్తమ
వాగీశ్వర వరదేశ శివ ॥

ౡతాధీశ్వర రూపప్రియ హర
వేదాంతప్రియ వేద్య శివ ॥

ఏకానేక స్వరూప సదాశివ
భోగాదిప్రియ పూర్ణ శివ ॥

ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన
సచ్చిదానంద సురేశ శివ ॥

ఓంకారప్రియ ఉరగవిభూషణ
హ్రీంకారప్రియ ఈశ శివ ॥

ఔరసలాలిత అంతకనాశన
గౌరిసమేత గిరీశ శివ ॥

అంబరవాస చిదంబరనాయక
తుంబురునారదసేవ్య శివ ॥

ఆహారప్రియ అష్టదిగీశ్వర
యోగిహృదిప్రియవాస శివ ॥

కమలాపూజిత కైలాసప్రియ
కరుణాసాగర కాశి శివ ॥

ఖడ్గశూలమృగటంకధనుర్ధర
విక్రమరూప విశ్వేశ శివ ॥

గంగా గిరిసుతవల్లభ శంకర
గణహిత సర్వజనేశ శివ ॥

ఘాతకభంజన పాతకనాశన
దీనజనప్రియ దీప్తి శివ ॥

ఙాంతస్వరూపానంద జనాశ్రయ
వేదస్వరూప వేద్య శివ ॥

See Also  1000 Names Of Sri Shiva From Rudrayamala Tantra In Tamil

చండవినాశన సకలజనప్రియ
మండలాధీశ మహేశ శివ ॥

ఛత్రకిరీటసుకుండలశోభిత
పుత్రప్రియ భువనేశ శివ ॥

జన్మజరామృత్యాదివినాశన
కల్మషరహిత కాశి శివ ॥

ఝంకారప్రియ భృంగిరిటిప్రియ
ఓంకారేశ విశ్వేశ శివ ॥

జ్ఞానాఽజ్ఞానవినాశన నిర్మల
దీనజనప్రియ దీప్తి శివ ॥

టంకస్వరూప సహస్రకరోత్తమ
వాగీశ్వర వరదేశ శివ ॥

ఠక్కాద్యాయుధ సేవిత సురగణ
లావణ్యామృతలసిత శివ ॥

డంభవినాశన డిండిమభూషణ
అంబరవాస చిదేశ శివ ॥

ఢంఢండమరుక ధరణీనిశ్చల
ఢుంఢివినాయకసేవ్య శివ ॥

ణాణామణిగణభూషణ నిర్గుణ
నతజనపూతసనాథ శివ ॥

తత్త్వమస్యాదివాక్యార్థస్వరూప
నిత్యస్వరూపనిజేశ శివ ॥

స్థావరజంగమ భువనవిలక్షణ
తాపనివారణతత్త్వ శివ ॥

దంభవినాశనదళితమనోభవ
చందనలేపితచరణ శివ ॥

ధరణీధర శుభధవళవిభాసిత
ధనదాదిప్రియదాన శివ ॥

నళినవిలోచన నటనమనోహర
అలికులభూషణ అమృత శివ ॥

పన్నగభూషణ పార్వతినాయక
పరమానంద పరేశ శివ ॥

ఫాలవిలోచన భానుకోటిప్రభ
హాలాహలధర అమృత శివ ॥

బంధవిమోచన బృహతీపావన
స్కందాదిప్రియ కనక శివ ॥

భస్మవిలేపన భవభయమోచన
విస్మయరూప విశ్వేశ శివ ॥

మన్మథనాశన మథురనాయక
మందరపర్వతవాస శివ ॥

యతిజనహృదయాధినివాస
విధివిష్ణ్వాదిసురేశ శివ ॥

రామేశ్వరపురరమణముఖాంబుజ
సోమేశ్వర సుకృతేశ శివ ॥

లంకాధీశ్వర సురగణసేవిత
లావణ్యామృతలసిత శివ ॥

వరదాఽభయకర వాసుకిభూషణ
వనమాలాదివిభూష శివ ॥

శాంతిస్వరూపాఽతిప్రియ సుందర
వాగీశ్వర వరదేశ శివ ॥

షణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ
షాడ్గుణ్యాదిసమేత శివ ॥

సంసారార్ణవనాశన శాశ్వత
సాధుజనప్రియవాస శివ ॥

హర పురుషోత్తమ అద్వైతామృత
మురరిపుసేవ్య మృడేశ శివ ॥

See Also  Sankashtaharanam Ganeshashtakam In Telugu

ళాలితభక్తజనేశ నిజేశ్వర
కాలినటేశ్వర కామ శివ ॥

క్షరరూపాదిప్రియాన్విత సాక్షాత్
స్వామిన్నంబాసమేత శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ
సాంబ సదాశివ సాంబ శివ ॥

– Chant Stotra in Other Languages –

Sri Samba Sada Shiva Aksharamala Stotram in SanskritEnglishMarathiKannada – Telugu – Tamil