Sani Deva Graha Pancha Sloki In Telugu – Saturn Navagraha Slokam

Sani Deva Graha Pancha Sloki in Telugu:

॥ సానిదేవ గ్రహ పంచ శ్లోకి ॥

నీలాంజన సమహాసం రవిపుత్రం యమాగ్రజం ।
చాయా మార్తాండ శంబూతం తం నమామి శనైశ్వరం ॥ 1 ॥

శనైస్వరాయ శాంతాయ స్వరాభీష్ట ప్రధాయినే ।
సరణ్యాయ వరేణ్యాయ సర్వేసాయ నమోనమః ॥ 2 ॥

స్థ్యుత్యాయ స్తోత్ర గమ్యాయ భక్తి వస్యాయ భానావే ।
బానుపుత్రాయ భవ్యాయా పావనాయ నమోనమః ॥ 3 ॥

ధనుర్మండల సంస్ధాయ ధనధాయ ధనుశ్మతే ।
తాను ప్రకాశదేహాయ తామసాయ నమోమః ॥ 4 ॥

జ్వాలోర్ధమకుటాభాసం నీలగృధ్ర రాధావాహం ।
చతుర్భుజం దేవం తం శనిం ప్రణామామ్యహమ్ ॥ 5 ॥

గమనిక:
పుష్యమి, అనురాధా, ఉత్తరభాధ్ర నక్షత్ర జాతకులు మరియు శని మహర్ధశ నడుస్తున్న వారు ఈ పంచస్లోకిని ప్రతి రూజు పాఠీస్తే శుభం కలుగును

See Also  108 Names Of Vishnu 2 – Ashtottara Shatanamavali In Gujarati