Selava Maku Selava In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Selava Maku Selava Lyrics ॥

సౌరాష్ట్ర – ఆది
పల్లవి:
సెలవా మాకు సెలవా యీ చెఱకేగ సె ॥

చరణము(లు):
సెలవా మాకిక జలజసంభవనుత
జలజపత్రనేత్ర సజ్జనమిత్ర శ్రీరామ సె ॥

నీవా నన్నేలుకోవా యిటు వేగ
రావా సమయముకావ రావయ్యా సె ॥

వాసిగ భద్రాద్రివాస వరరామ
దాసహృదయ నివాసా రామయ్య సె ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Sarasvatya Ashtakam In Telugu