Sri Anjaneya Mangalashtakam In Telugu

॥ Sri Anjaneya Mangalashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ ఆఞ్జనేయమఙ్గలాష్టకమ్ ॥
కపిశ్రేష్ఠాయ శూరాయ సుగ్రీవప్రియమన్త్రిణే ।
జానకీశోకనాశాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౧ ॥

మనోవేగాయ ఉగ్రాయ కాలనేమివిదారిణే ।
లక్ష్మణప్రాణదాత్రే చ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౨॥

మహాబలాయ శాన్తాయ దుర్దణ్డీబన్ధమోచన ।
మైరావణవినాశాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౩ ॥

పర్వతాయుధహస్తాయ రాక్షఃకులవినాశినే ।
శ్రీరామపాదభక్తాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౪ ॥

విరక్తాయ సుశీలాయ రుద్రమూర్తిస్వరూపిణే ।
ఋషిభిస్సేవితాయాస్తు ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౫ ॥

దీర్ఘబాలాయ కాలాయ లఙ్కాపురవిదారిణే ।
లఙ్కీణీదర్పనాశాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౬ ॥

నమస్తేఽస్తు బ్రహ్మచారిన్ నమస్తే వాయునన్దన । నమస్తే బ్రహ్మచర్యాయ
నమస్తే గానలోలాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౭ ॥

ప్రభవాయ సురేశాయ శుభదాయ శుభాత్మనే ।
వాయుపుత్రాయ ధీరాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౮ ॥

ఆఞ్జనేయాష్టకమిదం యః పఠేత్సతతం నరః ।
సిద్ధ్యన్తి సర్వకార్యాణి సర్వశత్రువినాశనమ్ ॥ ౯ ॥

ఇతి శ్రీఆఞ్జనేయమఙ్గలాష్టకమ్ సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Anjaneya slokam » Sri Hanuman Mangalashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Advaita Pancharatnam In Tamil