Sri Chandrasekharendra Saraswati (Paramacharya) Stuti In Telugu

॥ Sri Chandrasekharendra Saraswati (Paramacharya) Stuti Telugu Lyrics ॥

॥ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతి ॥
శృతిస్మృతిపురాణోక్త ధర్మమార్గరతం గురుమ్ ।
భక్తానాం హిత వక్తారం నమస్యే చిత్తశుద్ధయే ॥ ౧ ॥

అద్వైతానందభరితం సాధూనాముపకారిణమ్ ।
సర్వశాస్త్రవిదం శాంతం నమస్యే చిత్తశుద్ధయే ॥ ౨ ॥

ధర్మభక్తిజ్ఞానమార్గప్రచారే బద్ధకంకణమ్ ।
అనుగ్రహప్రదాతారం నమస్యే చిత్తశుద్ధయే ॥ ౩ ॥

భగవత్పాదపాదాబ్జవినివేశిత చేతసః ।
శ్రీచంద్రశేఖరగురోః ప్రసాదో మయిజాయతామ్ ॥ ౪ ॥

క్షేత్రతీర్థకథాభిజ్ఞః సచ్చిదానందవిగ్రహః ।
చంద్రశేఖర్యవర్యోమే సన్నిధత్తా సదాహృది ॥ ౫ ॥

పోషణే వేదశాస్త్రాణాం దత్తచిత్తమహర్నిశమ్ ।
క్షేత్రయాత్రారతం వందే సద్గురుం చంద్రశేఖరమ్ ॥ ౬ ॥

వేదజ్ఞాన్ వేదభాష్యజ్ఞాన్ కర్తుం యస్య సముద్యమః ।
గురుర్యస్య మహాదేవః తం వందే చంద్రశేఖరం ॥ ౭ ॥

మణివాచక గోదాది భక్తి వాగమృతైర్బృశమ్ ।
బాలానాం భగవద్భక్తిం వర్ధయంతం గురుం భజే ॥ ౮ ॥

లఘూపదేశైర్నాస్తిక్య భావమర్దన కోవిదమ్ ।
శివం స్మితముఖం శాంతం ప్రణతోఽస్మి జగద్గురుమ్ ॥ ౯ ॥

వినయేన ప్రార్థయేఽహం విద్యాం బోధయమే గురో ।
మార్గమన్యం నజానేఽహం భవంతం శరణంగతః ॥ ౧౦ ॥

॥ – Chant Stotras in other Languages –


Sri Chandrasekharendra Saraswati (Paramacharya) Stuti in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Sri Guruvayupureshvara Ashtottarashatanama Stotraratnam In Tamil