Sri Datta Sharanashtakam In Telugu

॥ Sri Datta Sharanashtakam Telugu Lyrics ॥

॥ శ్రీదత్తశరణాష్టకమ్ ॥

దత్తాత్రేయ భవ శరణమ్ । దత్తనాథ భవ శరణమ్ ।
త్రిగుణాత్మక త్రిగుణాతీత । త్రిభువనపాలక భవ శరణమ్ ॥ ౧ ॥

శాశ్వతమూర్తే భవ శరణమ్ । శ్యామసున్దర భవ శరణమ్ ।
శేషాభరణ శేషభూషణ । శేషశాయిన్ గురో భవ శరణమ్ ॥ ౨ ॥

షడ్భుజమూర్తే భవ శరణమ్ । షడ్యతివర భవ శరణమ్ ।
దణ్డకమణ్డలు గదాపద్మకర । శఙ్ఖచక్రధర భవ శరణమ్ ॥ ౩ ॥

కరుణానిధే భవ శరణమ్ । కరుణాసాగర భవ శరణమ్ ।
కృష్ణాసఙ్గమింస్తరువరవాసిన్ । భక్తవత్సల భవ శరణమ్ ॥ ౪ ॥

శ్రీగురునాథ భవ శరణమ్ । సద్గురునాథ భవ శరణమ్ ।
శ్రీపాదశ్రీవల్లభ గురువర । నృసింహసరస్వతి భవ శరణమ్ ॥ ౫ ॥

కృపామూర్తే భవ శరణమ్ । కృపాసాగర భవ శరణమ్ ।
కృపాకటాక్ష కృపావలోకన । కృపానిధే గురో భవ శరణమ్ ॥ ౬ ॥

కాలాన్తక భవ శరణమ్ । కాలనాశక భవ శరణమ్ ।
పూర్ణానన్ద పూర్ణపరేశ । పురాణపురుష భవ శరణమ్ ॥ ౭ ॥

హే జగదీశ భవ శరణమ్ । జగన్నాథ భవ శరణమ్ ।
జగత్పాలక జగదధీశ । జగదుద్ధార భవ శరణమ్ ॥ ౮ ॥

అఖిలాన్తర భవ శరణమ్ । అఖిలైశ్వర్య భవ శరణమ్ ।
భక్తప్రియ వజ్రపఞ్జర । ప్రసన్నవక్త్ర భవ శరణమ్ ॥ ౯ ॥

See Also  Sri Bhairav Ashtakam 2 In Kannada

దిగమ్బర భవ శరణమ్ । దీనదయాఘన భవ శరణమ్ ।
దీననాథ దీనదయాళ । దీనోద్ధార భవ శరణమ్ ॥ ౧౦ ॥

తపోమూర్తే భవ శరణమ్ । తేజోరాశే భవ శరణమ్ ।
బ్రహ్మానన్ద బ్రహ్మసనాతన । బ్రహ్మమోహన భవ శరణమ్ ॥ ౧౧ ॥

విశ్వాత్మక భవ శరణమ్ । విశ్వరక్షక భవ శరణమ్ ।
విశ్వమ్భర విశ్వజీవన । విశ్వపరాత్పర భవ శరణమ్ ॥ ౧౨ ॥

విఘ్నాన్తక భవ శరణమ్ । విఘ్ననాశక భవ శరణమ్ ।
ప్రణవాతీత ప్రేమవర్ధన । ప్రకాశమూర్తే భవ శరణమ్ ॥ ౧౩ ॥

నిజానన్ద భవ శరణమ్ । నిజపదదాయక భవ శరణమ్ ।
నిత్యనిరఞ్జన నిరాకార । నిరాధార భవ శరణమ్ ॥ ౧౪ ॥

చిద్ధనమూర్తే భవ శరణమ్ । చిదాకార భవ శరణమ్ ।
చిదాత్మరూప చిదానన్ద । చిత్సుఖకన్ద భవ శరణమ్ ॥ ౧౫ ॥

అనాదిమూర్తే భవ శరణమ్ । అఖిలావతార భవ శరణమ్ ।
అనన్తకోటి బ్రహ్మాణ్డనాయక । అఘటితఘటన భవ శరణమ్ ॥ ౧౬ ॥

భక్తోద్ధార భవ శరణమ్ । భక్తరక్షక భవ శరణమ్ ।
భక్తానుగ్రహ గురుభక్తప్రియ । పతితోద్ధార భవ శరణమ్ ॥ ౧౭ ॥

దత్తాత్రేయ భవ శరణమ్ ॥

ఇతి శ్రీదత్తశరణాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Dattatreya Stotram » Sri Datta Sharanashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Vasavi Stotram In Telugu