Sri Devi Khadgamala Namavali In Telugu

॥ Sri Devi Khadgamala Namavali Telugu Lyrics ॥

॥ దేవీ ఖడ్గమాలా నామావళీ ॥

ఓం త్రిపురసుందర్యై నమః ।
ఓం హృదయదేవ్యై నమః ।
ఓం శిరోదేవ్యై నమః ।
ఓం శిఖాదేవ్యై నమః ।
ఓం కవచదేవ్యై నమః ।
ఓం నేత్రదేవ్యై నమః ।
ఓం అస్త్రదేవ్యై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం భగమాలిన్యై నమః ॥ ౯ ॥

ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం భేరుండాయై నమః ।
ఓం వహ్నివాసిన్యై నమః ।
ఓం మహావజ్రేశ్వర్యై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం త్వరితాయై నమః ।
ఓం కులసుందర్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నీలపతాకాయై నమః ॥ ౧౮ ॥

ఓం విజయాయై నమః ।
ఓం సర్వమంగళాయై నమః ।
ఓం జ్వాలామాలిన్యై నమః ।
ఓం చిత్రాయై నమః ।
ఓం మహానిత్యాయై నమః ।
ఓం పరమేశ్వరపరమేశ్వర్యై నమః ।
ఓం మిత్రేశమయ్యై నమః ।
ఓం షష్ఠీశమయ్యై నమః ।
ఓం ఉడ్డీశమయ్యై నమః ॥ ౨౭ ॥

ఓం చర్యానాథమయ్యై నమః ।
ఓం లోపాముద్రామయ్యై నమః ।
ఓం అగస్త్యమయ్యై నమః ।
ఓం కాలతాపనమయ్యై నమః ।
ఓం ధర్మాచార్యమయ్యై నమః ।
ఓం ముక్తకేశీశ్వరమయ్యై నమః ।
ఓం దీపకళానాథమయ్యై నమః ।
ఓం విష్ణుదేవమయ్యై నమః ।
ఓం ప్రభాకరదేవమయ్యై నమః ॥ ౩౬ ॥

ఓం తేజోదేవమయ్యై నమః ।
ఓం మనోజదేవమయ్యై నమః ।
ఓం కళ్యాణదేవమయ్యై నమః ।
ఓం వాసుదేవమయ్యై నమః ।
ఓం రత్నదేవమయ్యై నమః ।
ఓం శ్రీరామానందమయ్యై నమః ।
ఓం అణిమాసిద్ధయే నమః ।
ఓం లఘిమాసిద్ధయే నమః ।
ఓం గరిమాసిద్ధయే నమః ॥ ౪౫ ॥

See Also  Ashtadasa Shakti Peetam Stotram In English And Meaning

ఓం మహిమాసిద్ధయే నమః ।
ఓం ఈశిత్వసిద్ధయే నమః ।
ఓం వశిత్వసిద్ధయే నమః ।
ఓం ప్రాకామ్యసిద్ధయే నమః ।
ఓం భుక్తిసిద్ధయే నమః ।
ఓం ఇచ్ఛాసిద్ధయే నమః ।
ఓం ప్రాప్తిసిద్ధయే నమః ।
ఓం సర్వకామసిద్ధయే నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ॥ ౫౪ ॥

ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం కౌమార్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం మాహేంద్ర్యై నమః ।
ఓం చాముండాయై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం సర్వసంక్షోభిణ్యై నమః ।
ఓం సర్వవిద్రావిణ్యై నమః ॥ ౬౩ ॥

ఓం సర్వాకర్షిణ్యై నమః ।
ఓం సర్వవశంకర్యై నమః ।
ఓం సర్వోన్మాదిన్యై నమః ।
ఓం సర్వమహాంకుశాయై నమః ।
ఓం సర్వఖేచర్యై నమః ।
ఓం సర్వబీజాయై నమః ।
ఓం సర్వయోన్యై నమః ।
ఓం సర్వత్రిఖండాయై నమః ।
ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిన్యై నమః ॥ ౭౨ ॥

ఓం ప్రకటయోగిన్యై నమః ।
ఓం కామాకర్షిణ్యై నమః ।
ఓం బుద్ధ్యాకర్షిణ్యై నమః ।
ఓం అహంకారాకర్షిణ్యై నమః ।
ఓం శబ్దాకర్షిణ్యై నమః ।
ఓం స్పర్శాకర్షిణ్యై నమః ।
ఓం రూపాకర్షిణ్యై నమః ।
ఓం రసాకర్షిణ్యై నమః ।
ఓం గంధాకర్షిణ్యై నమః ॥ ౮౧ ॥

ఓం చిత్తాకర్షిణ్యై నమః ।
ఓం ధైర్యాకర్షిణ్యై నమః ।
ఓం స్మృత్యాకర్షిణ్యై నమః ।
ఓం నామాకర్షిణ్యై నమః ।
ఓం బీజాకర్షిణ్యై నమః ।
ఓం ఆత్మాకర్షిణ్యై నమః ।
ఓం అమృతాకర్షిణ్యై నమః ।
ఓం శరీరాకర్షిణ్యై నమః ।
ఓం సర్వాశాపరిపూరకచక్రస్వామిన్యై నమః ॥ ౯౦ ॥

ఓం గుప్తయోగిన్యై నమః ।
ఓం అనంగకుసుమాయై నమః ।
ఓం అనంగమేఖలాయై నమః ।
ఓం అనంగమదనాయై నమః ।
ఓం అనంగమదనాతురాయై నమః ।
ఓం అనంగరేఖాయై నమః ।
ఓం అనంగవేగిన్యై నమః ।
ఓం అనంగాంకుశాయై నమః ।
ఓం అనంగమాలిన్యై నమః ॥ ౯౯ ॥

See Also  108 Names Of Goddess Lalita – Ashtottara Shatanamavali In Tamil

ఓం సర్వసంక్షోభణచక్రస్వామిన్యై నమః ।
ఓం గుప్తతరయోగిన్యై నమః ।
ఓం సర్వసంక్షోభిణ్యై నమః ।
ఓం సర్వవిద్రావిణ్యై నమః ।
ఓం సర్వాకర్షిణ్యై నమః ।
ఓం సర్వహ్లాదిన్యై నమః ।
ఓం సర్వసమ్మోహిన్యై నమః ।
ఓం సర్వస్తంభిన్యై నమః ।
ఓం సర్వజృంభిణ్యై నమః ॥ ౧౦౮ ॥

ఓం సర్వవశంకర్యై నమః ।
ఓం సర్వరంజన్యై నమః ।
ఓం సర్వోన్మాదిన్యై నమః ।
ఓం సర్వార్థసాధికాయై నమః ।
ఓం సర్వసంపత్తిపూరిణ్యై నమః ।
ఓం సర్వమంత్రమయ్యై నమః ।
ఓం సర్వద్వంద్వక్షయంకర్యై నమః ।
ఓం సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిన్యై నమః ।
ఓం సంప్రదాయయోగిన్యై నమః – ౧౧౭ ।

ఓం సర్వసిద్ధిప్రదాయై నమః ।
ఓం సర్వసంపత్ప్రదాయై నమః ।
ఓం సర్వప్రియంకర్యై నమః ।
ఓం సర్వమంగళకారిణ్యై నమః ।
ఓం సర్వకామప్రదాయై నమః ।
ఓం సర్వదుఃఖవిమోచన్యై నమః ।
ఓం సర్వమృత్యుప్రశమన్యై నమః ।
ఓం సర్వవిఘ్ననివారిణ్యై నమః ।
ఓం సర్వాంగసుందర్యై నమః – ౧౨౬ ।

ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ।
ఓం సర్వార్థసాధకచక్రస్వామిన్యై నమః ।
ఓం కులోత్తీర్ణయోగిన్యై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వశక్త్యై నమః ।
ఓం సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః ।
ఓం సర్వజ్ఞానమయ్యై నమః ।
ఓం సర్వవ్యాధివినాశిన్యై నమః ।
ఓం సర్వాధారస్వరూపాయై నమః – ౧౩౫ ।

ఓం సర్వపాపహరాయై నమః ।
ఓం సర్వానందమయ్యై నమః ।
ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః ।
ఓం సర్వేప్సితఫలప్రదాయై నమః ।
ఓం సర్వరక్షాకరచక్రస్వామిన్యై నమః ।
ఓం నిగర్భయోగిన్యై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం మోదిన్యై నమః – ౧౪౪ ।

See Also  108 Names Of Mantravarnaksharayukta Rama – Ashtottara Shatanamavali In Telugu

ఓం విమలాయై నమః ।
ఓం అరుణాయై నమః ।
ఓం జయిన్యై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం కౌళిన్యై నమః ।
ఓం సర్వరోగహరచక్రస్వామిన్యై నమః ।
ఓం రహస్యయోగిన్యై నమః ।
ఓం బాణిన్యై నమః ।
ఓం చాపిన్యై నమః – ౧౫౩ ।

ఓం పాశిన్యై నమః ।
ఓం అంకుశిన్యై నమః ।
ఓం మహాకామేశ్వర్యై నమః ।
ఓం మహావజ్రేశ్వర్యై నమః ।
ఓం మహాభగమాలిన్యై నమః ।
ఓం సర్వసిద్ధిప్రదచక్రస్వామిన్యై నమః ।
ఓం అతిరహస్యయోగిన్యై నమః ।
ఓం శ్రీశ్రీమహాభట్టారికాయై నమః ।
ఓం సర్వానందమయచక్రస్వామిన్యై నమః – ౧౬౨ ।

ఓం పరాపరరహస్యయోగిన్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం త్రిపురేశ్వర్యై నమః ।
ఓం త్రిపురసుందర్యై నమః ।
ఓం త్రిపురవాసిన్యై నమః ।
ఓం త్రిపురాశ్రీయై నమః ।
ఓం త్రిపురమాలిన్యై నమః ।
ఓం త్రిపురాసిద్ధాయై నమః ।
ఓం త్రిపురాంబాయై నమః – ౧౭౧ ।

ఓం మహాత్రిపురసుందర్యై నమః ।
ఓం మహామహేశ్వర్యై నమః ।
ఓం మహామహారాజ్ఞ్యై నమః ।
ఓం మహామహాశక్త్యై నమః ।
ఓం మహామహాగుప్త్యై నమః ।
ఓం మహామహాజ్ఞప్త్యై నమః ।
ఓం మహామహానందాయై నమః ।
ఓం మహామహాస్కంధాయై నమః ।
ఓం మహామహాశయాయై నమః – ౧౮౦ ।

ఓం మహామహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞ్యై నమః – ౧౮౧ ।

– Chant Stotra in Other Languages –

Sri Devi Khadgamala Namavali in EnglishSanskrit ।Kannada – TeluguTamil