Sri Devi Shatkam In Telugu

॥ Devi Shatkam Telugu Lyrics ॥

॥ దేవీ షట్కం ॥

అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే ।
అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి ॥ ౧ ॥

కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం ।
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే ॥ ౨ ॥

సరిగమపధనిసతాంతాం వీణాసంక్రాంతచారుహస్తాం తామ్ ।
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం ॥ ౩ ॥

అరటతటఘటికజూటీతాడితతాలీకపాలతాటంకాం ।
వీణావాదనవేలాకమ్పితశిరసం నమామి మాతంగీమ్ ॥ ౪ ॥

వీణారసానుషంగం వికచమదామోదమాధురీభృంగమ్ ।
కరుణాపూరితరంగం కలయే మాతంగకన్యకాపాంగమ్ ॥ ౫ ॥

దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయామ్ ।
వామకుచనిహితవీణాం వరదాం సంగీత మాతృకాం వందే ॥ ౬ ॥

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ ।
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి ॥ ౭ ॥

ఇతి శ్రీకాలికాయాం దేవీషట్కం ॥

– Chant Stotra in Other Languages –

Devi Shatkam in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Achyuta Ashtakam In Telugu