Sri Gauri Navaratnamalika Stava In Telugu

॥ Sri Gauri Navaratnamalika Stava Telugu Lyrics ॥

॥ శ్రీ గౌరీ నవరత్నమాలికా స్తవః ॥
వాణీం జితశుకవాణీ మళికులవేణీం భవాంబుధిద్రోణిం ।
వీణాశుకశిశుపాణిం నతగీర్వాణీం నమామి శర్వాణీమ్ ॥ ౧ ॥

కువలయదళనీలాంగీం కువలయరక్షైకదీక్షితాపాంగీమ్ ।
లోచనవిజితకురంగీం మాతంగీం నౌమి శంకరార్ధాంగీమ్ ॥ ౨ ॥

కమలాం కమలజకాంతాం కలసారసదత్తకాంతకరకమలాం ।
కరయుగళవిధృతకమలాం విమలాంకమలాంకచూడసకలకలామ్ ॥ ౩ ॥

సుందరహిమకరవదనాం కుందసురదనాం ముకుందనిధిసదనాం ।
కరుణోజ్జీవితమదనాం సురకుశలాయాసురేషు కృతదమనామ్ ॥౪ ॥

అరుణాధరజితబింబాం జగదంబాం గమనవిజితకాదంబాం ।
పాలితసుతజనకదంబాం పృథులనితంబాం భజే సహేరంబామ్ ॥ ౫ ॥

శరణాగతజనభరణాం కరుణావరుణాలయాబ్జచరణాం ।
మణిమయదివ్యాభరణాం చరణాంభోజాతసేవకోద్ధరణామ్ ॥ ౬ ॥

తుఙ్గస్తనజితకుంభాం కృతపరిరంభాం శివేన గుహడింభాం ।
దారితశుంభనిశుంభాం నర్తితరంభాం పురో విగతదంభామ్ ॥ ౭ ॥

నతజనరక్షాదీక్షాం దక్షాం ప్రత్యక్షదైవతాధ్యక్షామ్ ।
వాహీకృతహర్యక్షాం క్షపితవిపక్షాం సురేషు కృతరక్షామ్ ॥ ౮ ॥

ధన్యాం సురవరమాన్యాం హిమగిరికన్యాంత్రిలోకమూర్ధన్యాం ।
విహృతసురద్రుమవన్యాం వేద్మి వినా త్వాంనదేవతామన్యామ్ ॥ ౯ ॥

ఏతాం నవమణిమాలాం పఠంతి భక్త్యేహా యే పరాశక్త్యా ।
తేషాం వదనే సదనే నృత్యతి వాణీ రమా చ పరమముదా ॥ ౧౦ ॥

– Chant Stotra in Other Languages –

Sri Gauri Navaratnamalika Stava in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Sri Vasavi Kanyaka Parameshvari Ashtakam In Telugu